





“ బ్రహ్మణ్యాధాయ కర్మాణి సంగం త్యక్త్వా కరోతి యః |
లిప్యతే న స పాపేన పద్మపత్రమివాంభసా || ”
భావం: కర్మఫలములన్నింటిని భగవానునికి అర్పించి తన ధర్మములను నిర్వహించువాడు నీటిచే అంటబడని తామరాకు వలే పాపకర్మ ఫలితములచే ప్రభావితుడు కాడు.
ధర్మో రక్షతి రక్షితః


మా సైట్ కు స్వాగతం!
పరిచయం
ఆత్మీయ హైందవ సోదరసోదరీమణులకు నమస్సుమాంజలి. ఎన్నో జన్మల పుణ్యఫలం చేత మనం ఈ పుణ్యభూమిలో, సనాతనధర్మంలో జన్మించాం.
యుగ ప్రభావం చేత మన ధర్మంపై అనేకరకాల దుష్టశక్తులు నానావిధాలుగా దాడి చేస్తున్నాయి. నేడు సమాజంలో ఎక్కడ చూసినా వేదాలు, పురాణాలు, ఇతిహాసాలయిన రామాయణ మహాభారతాల పైన విషప్రచారాలు, బహిరంగ విమ్మర్శలు సర్వసాధారణం అయిపోయాయి.
శివశక్తి ఉగాది - ఉగాది పంచాంగం


వీడియోలు
శవాలపై పాస్టర్ ల రాజకీయ కుట్ర || Kalyan Chetlapally || Shiva Shakthi
పాస్టర్ల క్రొత్త క్రైమ్ స్టోరీ || Praveen Pagadala CC Footage || Karunakar Sugguna Response
పాస్టర్ల ప్రచారాలకి చెక్ || Praveen Pagadala Issue Karunakar Sugguna || Police Press Meet
ప్రవీణ్ పగడాల ప్రమాదంపై కరుణాకర్ || Praveen Pagadala Issue
Difference Between Betting & Conversion Mafia || Kalyan Chetlapally
వీడు కేరళ బ్రాహ్మణుడు కాదు బ్రహ్మరాక్షసుడు || Karunakar Sugguna
ఫోటోలు


కార్యక్రమాలు


ప్రచురణలు


ధర్మపోరాట విధానాలు & పత్రాలు
హిందూధర్మంపై జరుగుతున్న దాడిని రాజ్యాంగ బద్దంగా ఎదుర్కోవడానికి కావలసిన విధానాలను, నమూనాలను కొన్నింటిని మీకందిస్తున్నాం. వీటిని సమర్ధవంతంగా ఉపయోగించుకుని హిందూధర్మంపై స్తానికంగా జరుగుతున్న అన్యాయాలను, అక్రమాలను తిప్పికొట్టే ప్రయత్నం చేయగలరని భావిస్తున్నాం.

