గత కొద్ది రోజులుగా వైరల్ అవుతున్న అనకాపల్లి మండలం పిసినికాడ కు సంబంధించిన శివలయాన్ని కొంతమంది మతోన్మాదులు దేవతా విగ్రహలపై మూత్రం పోసి హైందవ ధర్మం పై ఉన్న ద్వేషాన్ని చాటుకున్నారు. తద్వారా క్రైస్తవ ప్రార్ధనలయాల్లో హిందూధర్మంపై ద్వేషాన్ని నూరిపోస్తారన్న విషయాన్ని ప్రపంచానికి చాటి చెప్పారు. దీనిని హైందవ ధర్మంపై దాడిగా పరిగణించి పిసినికాడ గ్రామస్తులు చైతన్యవంతులై పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేయడం, వారిని అరెస్టు చేయడం జరిగింది.

కార్యకర్తలు
రామారావు, సింహాచలం, దేవరపల్లి రమేష్, వంశీ, నగిరెడ్డి సూర్య
తేదీ
మంగళవారం, 10 ఏప్రిల్, 2018
ప్రదేశం
అనకాపల్లి మండలం పిసినికాడ
కార్యక్రమ చిత్రాలు: