క్రైస్తవులకి క్రిస్మస్ శుభాకాంక్షలు
— షరతులు వర్తిస్తాయి (*Conditions apply)
===============xxxxxxxxxxxx==================

నేను క్రైస్తవులకి క్రిస్మస్ శుభాకాంక్షలు చెప్తున్నా, కానీ అందరి క్రైస్తవులకి కాదండోయ్ !! కొందరికే మాత్రమే..!! నా క్రిస్మస్ శుభాకాంక్షలు కి కొన్ని షరతులు ఉన్నాయి !!!!

హిందువుల నమ్మకాలని గౌరవించే క్రైస్తవులకి మాత్రమే నా క్రిస్మస్ శుభాకాంక్షలు !

హిందువులు నమ్మే పుజించే దేవుళ్ళని గౌరవిస్తూ,
హిందువుల దేవుళ్లని రాళ్లు, రప్పలు, సైతనులు అని అనని,
భావించని క్రైస్తవులకి మాత్రమే నా క్రిస్మస్ శుభాకాంక్షలు !

హిందువులు పెట్టే ప్రసాదం భక్తి తో తీసుకుని,
మాతో పాటు గుడికి కూడా వచ్చే క్రైస్తవులకి మాత్రమే నా క్రిస్మస్ శుభాకాంక్షలు !

(మేము ప్రసాదం పెడితే తీసుకోకుండా, వాళ్లు మాత్రం క్రిస్మస్ కేకు లు మాకు అతి ప్రేమతో ఇచ్చేవాళ్ళకి….
మమ్మల్ని చర్చ్ కి రమ్మంటు, మేము గుడికి పిలిస్తే రాకుండా అతిచేసే క్రైస్తవులకి నేను క్రిస్మస్ శుభాకాంక్షలు చెప్పను)

వేదాల్లో యేసు ఉన్నాడు, పురాణాల్లో యేసు ఉన్నాడు అని అబద్దాలు చెప్తూ
మోసం చేస్తున పాస్టర్ల మాటలు నమ్మనివారికి, వాళ్ళని సపోర్ట్ చేయని క్రైస్తవుల కి మాత్రమే నా క్రిస్మస్ శుభాకాంక్షలు !!

క్రైస్తవ మతం కంటే భారత దేశ సంస్కృతికి,
ఈ దేశ చరిత్ర కి విలువ ఇచ్చే క్రైస్తవులకి మాత్రమే నా క్రిస్మస్ శుభాకాంక్షలు !!

యేసు మాత్రమే నిజమైన దేవుడు, మిగతా మతాల దేవుళ్ళు అంతా అబద్ధం అని అనుకోని
క్రైస్తవులకు మాత్రమే నా క్రిస్మస్ శుభాకాంక్షలు !!

డిసెంబర్ 25 గూర్చి, క్రిస్మస్ గూర్చి, బైబిల్ లో ఏమి లేదని
ఈ పండుగ అంతా ఎవరో సృష్టించినదని తెలుసుకున్న క్రైస్తవులకి మాత్రమే నా క్రిస్మస్ శుభాకాంక్షలు !!

యేసుని నమ్మకపోతే, క్రైస్తవ మతంలోకి మారకపోతే నరకమే…అని కాక
పాపం చేసిన వాడు ఏ మతం లో ఉన్నా నరకమే, పుణ్యాత్ముడు ఏ మతం లో ఉన్నా స్వర్గమే అని నమ్మే
క్రైస్తవులకి నా క్రిస్మస్ శుభాకాంక్షలు..!

క్రైస్తవ మతంలోకి మారితేనే ఆరోగ్యం, ఉద్యోగం, సంతోషం అన్ని మనకి దేవుడు ఇస్తాడు,
అని భ్రమ లో బతకాకుండా కర్మ ఫలంగా మనం అన్ని అనుభవిస్తాం అని నమ్మే క్రైస్తవులకు నా క్రిస్మస్ శుభాకాంక్షలు..!

సువార్త దండయాత్ర పేరుతో ఊళ్ళ మీద పడి
అమాయక జనాన్నికి ఏదో మాయ మాటలు చెప్పి మతమార్పిడి చేయని క్రైస్తవులకి నా క్రిస్మస్ శుభాకాంక్షలు !

స్తోత్రం పెబువా… అని గాడిద గొంతు వేసుకుని పగలు, రాత్రి ప్రార్ధన పేరుతో మైకుల్లో,
లౌడ్ స్పీకర్లు లో జనాలని హింస పెట్టని క్రైస్తవులకి నా క్రిస్మస్ శుభాకాంక్షలు !!

ఆదాము ఆపిల్ తిన్నాడు , కనుక మానవ జాతి అంతా పుట్టుకతో పాపాత్ములం
అనే దిక్కుమాలిన సిద్ధాంతాన్ని నమ్మని క్రైస్తవులకు నా క్రిస్మస్ శుభాకాంక్షలు..!!

బైబిల్ దేవుడు యహోవా చేసిన అరాచకాలకు ఎదురు తిరిగి
తన ప్రాణాన్ని పణంగా పెట్టిన ఏసుని నమ్మే క్రైస్తవులకు క్రిస్మస్ శుభాకాంక్షలు..!

చివరిగా మా హిందువుల పండుగలకు మర్చిపోకుండా శుభాకాంక్షలు చెప్పే ప్రతి క్రైస్తవుడికి నా క్రిస్మస్ శుభాకాంక్షలు !!!

నేను పైన చెప్పిన షరతులకు లోబడి అలాంటి క్రైస్తవులకి క్రిస్మస్ శుభాకాంక్షలు తేలియజేస్తున్నాను !!!