కార్యక్రమ వివరాలు:

కార్యకర్తల పేర్లు:  శిడింబి ప్రసాద్

ప్రదేశం:  ఖాజీపేట,గుంటూరు జిల్లా

తేదీ:  29-01-2018

కార్యక్రమ వివరాలు: నిన్న రాత్రి తెనాలి మండలం ఖాజీపేట గ్రామంలో గుంటూరు జిల్లా శివశక్తి  అధ్యక్షుడు శిడింబి ప్రసాద్ గారి ఆద్వర్యంలో హిందూ అవగాహన సదస్సు నిర్వహించాము ఈకార్యక్రమంలో ఉపాద్యక్షులు హర్షవర్ధన్ గారు, తెనాలి నియెజికవర్గ అద్యక్షులు సునీల్ చౌదరి గారు, కరేటి శ్రీరామ్ గోపాల్ యాదవ్(నేను),సుబ్బారావు గారు(తెనాలి)మరియు సతీష్ (తెనాలి)పాల్గొన్నారు. ఈసందర్భంగా మాతమార్పిడులను ఏదుర్కొవటంపై అవగాహన మరియు చట్టాల సహకారం గురించి ప్రధానంగా చర్చించాము.

కార్యక్రమ చిత్రాలు: