ది.06-05-2018 న తూర్పుగోదావరి జిల్లా మలికిపురం మండలం లోని గ్రామలైన లక్కవరం, గూడపల్లి, కేసనపల్లి,శంకరగుప్తం,టేకిశెట్టిపాలెం ప్రజలతో శివశక్తి కోర్ కమిటీ సభ్యులు విజయ్ , తూర్పుగోదావరి శివశక్తి జిల్లా అధ్యక్ష్యులు బుచ్చిరెడ్డి సమావేశం జరిపి గ్రామపెద్దలకు, ప్రజలకు ప్రస్తుతం జరుగుతున్న మతమార్పిడులపై అవగాహన, వాటి నుండి అమాయకపు ప్రజల్ని ఎలా కాపాడుకోవాలి, అన్యమతస్తులను ఎలా త్రిప్పికొట్టాలి అనే అంశాలపై చర్చించడం జరిగింది..

కార్యకర్తలు
విజయ్ , బుచ్చిరెడ్డి,బొరుసు తారక్ , యాతం కృష్ణ, అడబాల నరసింహ మూర్తి, నర్సిపండు ,గుబ్బల ప్రసాద్ ,గ్రామ పెద్దలు, ప్రజలు
తేదీ
ఆదివారం, 6 మే, 2018
ప్రదేశం
తూర్పుగోదావరి జిల్లా మలికిపురం మండలం
కార్యక్రమ చిత్రాలు: