నిన్న గుంటూరు పట్టణంలో దుర్గాష్టమి పర్వదిన సందర్భంగా శివశక్తి హనుమాన్ వ్యాయామశాల యందు ఆయుధపూజ నిర్వహించడం జరిగింది. తదనంతరం కర్రసాము శిక్షణ కేంద్రాన్ని ప్రారంభించడం జరిగింది.