కార్యక్రమ వివరాలు:

కార్యకర్తల పేర్లు:  శివశక్తి సోదరులు

ప్రదేశం:  దమ్మ పేట  మరియు మందల పల్లి, ఖమ్మం జిల్లా, తెలంగాణా.

తేదీ:  1-01-2018

కార్యక్రమ వివరాలు: ఈ రోజు ఖమ్మం జిల్లా ధమ్మపేట మండలం కమిటీ ఆధ్వర్యంలో ధమ్మపేట మరియు మందలపల్లి గ్రామాలలో 50 మంది శివశక్తి సైనికులు బైక్          ర్యాలీ నిర్వహించారు. మరియు 500 శివశక్తి ద్వజాలు గ్రామంలోని హిందువుల ఇళ్లపై స్తాపించడం జరిగింది.

కార్యక్రమ చిత్రాలు: