నర్సీపట్నంలోని గొలుగొండ ప్రాంతంలో సమరసత ఫౌండేషన్ ఆధ్వర్యంలో నిర్మాణంలో ఉన్న దేవాలయం వలన గ్రామస్తులు మృత్యువు పాలవుతున్నారన్న వదంతులను క్రైస్తవమాఫియా సృష్టించిన నేపథ్యంలో శివశక్తి ఉపాధ్యక్షులు సతీష్ గారు గోలుగొండ గ్రామస్తులు లోవరాజు గారిని పరిచయం చేయడం జరిగింది. మేము వెళ్లి స్వామిజిని గ్రామస్తులకు పరిచయం చేసి ప్రతి ఇంటికి వెళ్లి మన పుస్తకాలు పంపిణీ చేసి క్రైస్తవ మాఫియా వల్ల మన ధర్మానికి జరుగుతున్న దాడిని వివరించడం జరిగింది.

గ్రామస్తులు నిజం తెలుసుకున్నారు.. వారు పూజలు యధావిధిగా చేస్తున్నారు. ఈ కార్యక్రమాన్ని విజయవంతంగా ముగించిన శివశక్తి టీం చూపిన చొరవ అభినందనీయం.

 

 

కార్యకర్తలు
రామారావు, సింహచలం,నగిరెడ్డి సూర్య,రమేష్ దేవరపల్లి, వంశీ వికాస్,లోవరాజు,పెంటారావు
తేదీ
బుధవారం, 28 మార్చి, 2018
ప్రదేశం
నర్సీపటంలోని గోలుగొండ ప్రాంతం
కార్యక్రమ చిత్రాలు: