నిజం గా అమర్నాద్ యాత్రికులపై దాడి చేసిన వారిని చంపేస్తే సమస్య తీరిపోతుందా?అసలు సమస్యకు మూలం అదేనా??ఇలా చేయమని ప్రేరేపిస్తున్న మతాన్ని ఏమి చేయాలి??ఎన్నాళ్ళు వీరి ఆగడాలను భరించాలి??
ఎందుకు ఈ నాటకాలు??ఈ సమస్య ఈ దుర్మార్గం చేసిన ఆ మనుషులకు సంబందించిందా??లేక వారి దేవుడిని తప్ప వేరే ఏ దేవుడిని పూజించినా చంపేయమని చెప్పే ఆ మతాలకు సంబందించిందా??అభం శుభం తెలియని,తమ దేవుని దర్శించుకోవడం కోసం ఎన్నో ప్రయాసలకోర్చి,ఎంతో దూరం నుండి వచ్చిన ఆ అమాయక హిందువులు ఎవరికి ఏం చేసారు??తమ మతం ప్రకారం ఇతర మతాలవారిని చంపిస్తే స్వర్గం,అంతే కాక అక్కడ మీకు 72 మంది కన్యలతో పొత్తు అని నిస్సుగ్గుగా ప్రకటించే ఆ మతం తప్పు కాదా ఇది??ఈ తప్పుకి ప్రధాన కారణమైన ఆ మతాన్ని వదిలేసి,చేసిన మనుషులను అంటే ఏమొస్తుంది??సమస్యకి పరిష్కారం ఎక్కడ దొరుకుతుంది??
ఇదేమైనా మొదటిసారా?లేదా చివరిసారా??ఇది చేసిన వారిని చంపేస్తే సమస్యకి పరిష్కారం దోరికిపోతుందా??
అయామకం గా ఉండే హిందువే అందరికి టార్గెట్.ఆ విషయం తెలుసుకోలేనంత వరకు మిమ్ములను యెవ్వడు రక్షించలేడు.ఈ రోజు దేవాలయానికి వెళుతుంటే చంపుతున్నారు ..రేపు ఇంట్లో దూరి చంపుతారు.ఇంట్లో ఉన్న ఆడవారిని తీసుకుపోతారు.వారికి దిక్కెవరు ?/మీకు దిక్కెవరు??ద్రౌపతి కి వస్త్రాపహరణం చేద్దామనుకున్న దుర్మార్గులకు శ్రీకృష్ణుడు ఎదురునిలిచాడు ..ఈ రోజు నిర్లక్ష్యం గా ఉన్న మీ ఇంట్లో ఉన్న ఆడవారిని బలవంతం చేయబోయే వారిని నుండి మిమ్మల్ని కాపాడేది ఎవరు??యెవ్వడు లేడు.మీకు మీరే కాపాడుకోవాలి లేదా మీవారిని వారికి అప్పగించుకోవాలి.నిర్ణయం మీదే.