నూతనంగా ఏర్పాటైన గుంటూరు జిల్లా , పొన్నూరు మండలం , మునిపల్లె గ్రామ శివశక్తి…..

ఈ రోజు కార్యక్రమంకు వచ్చిన వారు అందరూ….. కార్యక్షేత్రంలో పోరాటం కోసం ఎంత వరకు అయినా సిద్ధమే అని తెలిపారు…..

తొలి కార్యక్రమంగా ఆ గ్రామంలోని ప్రతి ఇంటికి అనగా 1000 కరపత్రాలు ” చట్టం తెలుసుకో హిందూ సోదరా “ పంచుటకు నిర్ణయం అయినది…..