ఈరోజు రేపల్లె , వాసవి కన్యకా పరమేశ్వరి గుడిలో జరిగిన…. మీటింగ్ లో హిందూ ధర్మం పై జరిగే దాడులు , వాటిని ఎదుర్కొనే పద్ధతులు , చట్టం పై అవగాహన కార్యక్రమం జరిగింది…..

ఈ గ్రూపులో ముఖ్యంగా….దూపమ్ చంద్ర శేఖర్ గారు , భైరవ కుమార్ గారు, అనిల్ రెడ్డి గారు ( త్రిమూర్తులు ) , మరియు ఫైర్ బ్రాండ్ సాయి గారు , పవన్ గారు , పూర్ణ చంద్ర గారు , నాగేశ్వరరావు గారు , ప్రసాద్ గారు , రామలింగేశ్వర గారు , నారాయణ గారు , రవి కుమార్ గారు , వెంకట రమణ గారు…….

……..ఇలా ప్రతి ఒక్కరికీ హిందూ ధర్మ రక్షణలో వారికంటూ ప్రత్యేక ఆలోచనలు…..ప్రణాళికలు…..తో సిద్ధంగా ఉన్నారు….

ఈ మండలంలోని 29 గ్రామాలలో 15 గ్రామాల లింకులు ఒక్కరి దగ్గరే ఉన్నాయి…..

త్వరలో పూర్తి మండలం నుండి …..శివశక్తి సైన్యం తయారు అవుతుంది……