శ్రీరామనవమి రోజు శ్రీరాముణ్ణి దూషించిన ఘటన లో గ్రామస్తులు 9 చర్చలకు తాళాలు వేయడంతో,22 మంది యువకులపై కేసులుపెట్టడం జరిగింది. సమస్య తీవ్రతను దృష్టిలో ఉంచుకుని సతీష్ కుమార్ గారి సలహాలు, సూచనలు తీసుకుంటూ, అందరితో ముందుకు వెళ్లి MRO, RDO ఆఫీస్ ముందు ధర్నా చేయడం జరిగింది.

క్రైస్తవ మాఫియా నుండి తీవ్ర పెట్టిఘటన వుండటంతోపాటు,పోలీసులు కూడా క్రైస్తవులకు సహాయం చేస్తుండటంతో, RDO 144 సెక్షన్ విధించి” స్టేటస్ కో” పెట్టి వెళ్లి పోవడంతో గ్రామస్తులు మన సూచనలను అనుసరించి కలెక్టర్ వద్ద ధర్నా చేయడానికి సిద్ధంగా ఉన్నారు.

కార్యకర్తలు
రామారావు, దేవరపల్లి రమేష్, శ్రీరాములు, వెంకటరమణ,సింహాచలం ,వంశీ వికాస్,పెంటరావు,స్వామిజీ
తేదీ
శనివారం, 7 ఏప్రిల్, 2018
ప్రదేశం
ఎలామంచిలిలోని పెదపల్లి గ్రామం
కార్యక్రమ చిత్రాలు: