పెను ప్రమాదంలో హిందువులు :
********************************

రోజు వారీ పనుల్లో పడిపోతూ, చుట్టూ ఏమి జరుగుతుందో తెలియక ప్రమాదం లో పడిన దేశంలోని హిందువులకోసమే ఈ పోస్ట్..!

మొన్న హోళీ పండుగ ఆనందంగా జరుపుకున్నారా ??

👉 కానీ అదే హొలీ పండుగ జరుపుకున్నందుకు బెంగుళూరు లో ఇద్దరు హిందు బాలికలని “Mary immaculate అనే క్రైస్తవ మిషనరీ school” యాజమాన్యం వాళ్ళని వేధించి, హింసించారు..! దాంతో మనస్తాపానికి గురై ఆ చిన్నారులు ఇద్దరు చెరువు లో దూకి ఆత్మహత్య చేసుకున్నారు !

హొలీ జరువుకోవటం హిందువులు చేసిన తప్పా ??

http://www.thehindu.com/…/two-high-schoo…/article5802982.ece

👉 సికింద్రాబాద్ లో తన పుట్టినరోజున నుదుటిన బొట్టు పెట్టుకున్నందుకు 11 ఏళ్ల పాపని “Sanit Anns. అనే క్రైస్తవ స్కూల్” యాజమాన్యం ఆ పాపని క్లాస్ అందరూ ముందు వేధించి, శిక్షించింది !

పుట్టిన రోజు ఒక హిందువు బొట్టు పెట్టుకోవటం ఘోరమా ?

https://www.ndtv.com/…/11-year-old-girl-punished-in-school-…

👉 తమిళనాడు, రామేశ్వరం లో నుదుటిన విభూతి రాసుకున్నందుకు ఇద్దరి అబ్బాయిలని “st. Joseph christian school” వాళ్ళని స్కూల్ లోనుండి సస్పెండ్ చేసింది !

ఒక హిందువు విభూతి రాసుకోవడం నేరమా ?
https://topyaps.com/christian-school-tamil-nadu-hindu-stude…

👉 “సెయింట్ మేరీ కాన్వెంట్” అనే క్రైస్తవ స్కూల్ రాజ్ కోట లో హిందువుల రాఖీ పండుగ ని స్కూల్ లో నిషేధించింది !
పిల్లలు చేతికి ఉన్న రాఖీలను బలవంతంగా తెంపించింది !

ఈ దేశంలో హిందువులకు తమ పండుగలు జరుపుకునే స్వేచ్ఛ లేదా ?

http://defenceforumindia.com/…/st-marys-convent-school-gir…/

👉 తిరుచ్చి, కీజాపుడూర్ లో “క్రిస్టియన్ మెట్రిక్యులేషన్ స్కూల్” యాజమాన్యం దీపావళి రోజున పిల్లలు బాణసంచా కాల్చారు అని తరగతి గదిలో హిందు విద్యార్థులని హింసించింది !
వారి టార్చర్ ని చూసు పిల్లల తల్లిదండ్రులు భోరున ఏడుస్తూ పోలీస్ వారిని ఆశ్రయించారు !

హిందువులు దీపావళి కూడా జరువుకోకూడదా??

http://www.thehindu.com/…/tiruchi-schoo…/article19904505.ece

👉 మన తెలంగాణ లొనే “st. Adam’s క్రిస్టియన్ స్కూల్” లో ఒక హిందు పిల్లాడు అయ్యప్ప మాల వేసుకున్నాడు అని అతనిని పరీక్షలు రాయనివ్వకుండా, బూట్లు వేసుకోలేదని అతనిని స్కూల్ నుండి గెంటేశారు ఆ స్కూల్ మేనేజ్మెంట్

హిందు విద్యార్థులు అయ్యప్ప మాల వేసుకుంటే బయటికి తోసేస్తారా ? 😢
https://www.deccanchronicle.com/…/hyderabad-school-turns-aw…

👉 ఉత్తరప్రదేశ్, ఫతేపూర్ లో “సెయింట్ మేరీ అనే క్రైస్తవ స్కూల్” ఒక హిందు బాలిక చేతికి గోరింట పెట్టుకుని క్లాస్ కొచ్చింది అని ఆ స్కూల్ వారు ఆ పాపని హింసించి, చేతిని బండరాయి కేసి రుద్దించి, గోరింటాకు చేరిపారు !

Missionary school in Fatehpur tortures students for applying mehndi & wearing rakhi. Uses stones to rub off mehndi, end up peeling the skin off of the their hands. from india

👉 మహబూబ్ నగర్ కస్తూరిబా గురుకులలో ప్రిన్సిపాల్ గా ఉన్న #క్రైస్తవప్రిన్సిపాల్ నిస్సి అనే ఆవిడ, స్కూల్ లో హిందు బాలికలను బొట్టు పెట్టుకోవద్దు అని, అందరూ బైబిల్ చదివి ఏసుకి ప్రార్థన చేయాలని ఒత్తిడి చేస్తూ, హింసిస్తుంది !

👉 మధ్యప్రదేశ్, రాతలమ్ లో #సెయింట్ జోసెఫ్ అనే క్రైస్తవ స్కూల్ లో చిన్నపిల్లలు భారత్ మాత కి జై అని అన్నందుకు 20 మందిని సస్పెండ్ చేశారు ఆ స్కూల్ యాజమాన్యం వారు !

https://timesofindia.indiatimes.com/city/indore/mp-school-punishes-students-for-chanting-bharat-mata-ki-jai-bandh-ensues/articleshow/62511932.cms

మతపిచ్చితో క్రైస్తవులు ఎందుకు ఇలా దిగజారుతున్నారు ??

కారణం ఒకటే వాళ్ళ మతం,
వాళ్ళ దేవుడు,
వాళ్ళ బైబిల్
మీరు నమ్మినా నమ్మకపోయిన బైబిల్ లో కింద వాక్యాలు ఉన్నాయి

◆ బైబిల్ దేవుడు అయిన యహోవా ని కాకుండా వేరే వాళ్ళని పూజిస్తే రాళ్లతో కొట్టి చంపాలి

◆ బైబిల్ దేవుడు అయిన యహోవా ని కాకుండా సూర్యుణ్ణి, చంద్రుణ్ణి పూజిస్తే రాళ్లతో కొట్టి చంపాలి

◆ బైబిల్ దేవుడు అయిన యహోవా అని కాకుండా వేరే దేవుళ్ళని పూజిద్దాం రా అని పిలిచిన వాడిని రాళ్లతో కొట్టి చంపాలి !

◆ విగ్రహాలు పూజించకూడదని, విగ్రహాలు పూజిస్తే నరకం లో వాళ్ళ దేవుడు అగ్ని వేసి కాలుస్తాడు !

క్రైస్తవమతం లోకి మారిన వ్యక్తుల లక్షణాలు !!

★ మా మతమే గొప్పది, మా దేవుడు నిజం, మిగతా వాళ్ళ దేవుడు అబద్ధం, పక్క వాళ్ళ దేవుళ్ళు రాళ్లు రప్పలు సైతానులు

★ హిందువుల గుడికి వెళ్ళరు, వాళ్ళ ప్రసాదాలు తీసుకోరు, కానీ హిందువులని చర్చ్ కి రమ్మంటారు, క్రిస్మస్ కేక్ లు తినమంటారు !

★ క్రైస్తవ మతం లోకి రాకపోతే ఖచ్చితంగా వాడికి నరకమే !

★ మరి కోన్చమ్ ఈ క్రైస్తవ మతపిచ్చి ముదిరిన వారు, సైన్స్ అంతా తప్పు.. బైబిల్ ఏది చెప్తే అదే కరెక్ట్ అంటారు..
దానికి ఫలితమే కొబ్బరి నునే తో ఎయుద్స్, కాన్సర్ ని నయం చేసినట్టు బయట అమయకుల్ని మోసం చేయటం !

అతి ముఖ్యమైన పాయింట్ 
ఈ క్రైస్తవ మతం లోకి మారినవారు, పైన చెప్పిన లక్షణాలు ఉన్న వారు, తమలోని ఈ వ్యాధిని, వేరొకరికి అంటించాలని ప్రతి రోజు అనుక్షణం ప్రయత్నిస్తుంటారు !

తల్లితండ్రులారా బహుపరాక్ !
మీ పిల్లలను ఈ క్రైస్తవ మతమార్పిడి మాఫియా కొరల నుండి కాపాడుకోండి, ప్రతి రోజు అప్రమత్తమై ఉండండి..!

తెలుగు రాష్ట్రాల్లో క్రైస్తవ మాతమార్పిడి మాఫియా నుండి హిందువులని కాపాడుతూ, హిందువులని చైతన్య పరుస్తున్న “శివశక్తి” తో కలిసిరండి !