నిన్న పేపర్ లో ఒక న్యూస్ వచ్చింది.. ఒక దిక్కుమాలిన హేతువాద సంఘం ఒక రౌండ్ టేబుల్ మీటింగ్ పెట్టి భగవధ్గీత.. హింస ని ప్రేరేపించే గ్రంథం అని.. దాన్నీ జాతీయ గ్రంథం చేయకూడదు అని ఏదో వాగారు..

ముందు భగవధ్గీత జాతీయగ్రంధం చేద్దామా వద్దా.. కాసేపు పక్కన పెట్టి..

భగవధ్గీత లో ఉన్న దారుణమైన హింస చుద్దాం..

  • పరమాత్మ అయిన నన్ను ఎవరు ఏ రూపం లో పూజిస్తే ఆ రూపం లో కరుణిస్తా, నన్ను ఏ రూపం లో పూజించిన ఇబ్బంది లేదు (4 అధ్యాయం, 11 శ్లోకం)
  • ఎవరయినా ఒక భక్తుడు ఏ దేవుణ్ణి అయినా పూజించిన సరే, నేను వారి భక్తిని ఆ దేవుడి మీద నిలిచి ఉండేలా చేస్తాను
    (7 వ అధ్యాయం, 21 శ్లోకం)
  •  నాకు ఆకు, పండు, పువ్వు ఇచ్చిన, ఇవ్వకపోయినా పర్వాలేదు, భక్తుడు యొక్క మనస్సు చాలు ఇస్తే.. (9 వ అధ్యాయం, 26 శ్లోకం)
  • ఈ ప్రపంచం లోని ప్రతి జీవికూడా నా లోనుండి వచ్చినదే, నా స్వరూపమే (4 వ అధ్యాయం, 35 శ్లోకం)

ఇప్పుడు మిగతా మత గ్రంథల్లో ఉన్న విపరీతమైన ప్రేమ, శాంతి చుద్దాం.. (హేతువాది సంఘం వాళ్ళు క్రైస్తవులు అంట కాబట్టి)

బైబిల్లో దేవుడు:-

 దేవుడు అయిన నన్ను కాకుండా వేరే వాళ్ళని ఎవరైనా పూజిస్తే రాళ్లతో కొట్టి చంపండి (ద్వితీయ ఉపదేశ కాండం 13 అధ్యాయం, 6,7,8,9 వాక్యాలు)

 దేవుడు అయిన నా మాట మీరు వినకుంటే మీకు క్షయ, జ్వరము, మంట వచ్చి నాశనం అవుతారు (లేవియా కాండం 26 అధ్యాయం: 14-17 వాక్యాలు)

 దేవుడు అయిన నా మాట వినకుంటే మీ వళ్ళు అంతా పుండ్లు పుడతాయి, మూల వ్యాధి (పైల్స్), కుష్టు వస్తుంది 
(ద్వితీయ ఉపదేశ కాండం 28 అధ్యాయం: 15, 21, 26,27,35 వాక్యాలు)

కథలో మలుపు:-

ఇదిలా ఉండగా ప్రపంచం లో కొంత మంది అమాయుకులు, అనామకులు, సాంకేతిక విజ్ఞానం తెలియని వాళ్ళు భగవత్ గీత గురించి ఇలా అన్నారు.

1. ఐన్ స్టీన్ (ఈ పేరు తెలియని వాళ్ళు ఉండరు) భగవత్ గీత చదువుతుంటే పరమాత్మ ఈ విశ్వాన్ని ఎలా సృష్టించాడో అర్ధం అవుతుంది నాకు..

2. ఓపెన్ హైమార్ (ప్రపంచ ప్రఖ్యాత అణు శాస్త్రవేత్త) నాకు ఇప్పటికి గుర్తు భగవత్ గీత లో కృష్ణ పరమాత్మ అన్ని నేనే అని అనడం..

అనిబిసెంట్, హేర్మన్ హెస్సీ, ఆల్బర్ట్ స్క్విటీజర్, అడ్లోస్ హుక్స్లీ…. ఇంకా ఎందరో!!!

ఇంకా చాలా మంది ప్రపంచ స్థాయి అమాయుకులు భగవత్ గీత గురించి ఏం అన్నారో కింది లింక్ ఓపెన్ చేయండి

http://www.speakingtree.in/…/non-indians-isnpired-by-bhagav…

సారాంశం:-

మన ఒంగోలు హేతువాద (హిందూ ధర్మ ద్వేషులు, సంకరాజాతి కుక్కలు) ప్రపంచ స్థాయి శాస్త్ర వేత్తలను మించిపోయినందుకు చాలా ఆనందంగా ఉంది.. ఒరేయ్!!! బుర్ర తక్కువ వెధవల్లరా! మీ వల్ల దేశానికి ఎలాంటి ఉపయోగం లేదు.. ప్రపంచ ప్రఖ్యాత శాస్త్ర వేత్తలు భగవత్ గీత చదివి స్ఫూర్తి పొంది వాళ్ళ పరిశోధనలు కొనసాగిస్తే మీరు ఎవడో ఇస్తున్న ఎంగిలి డబ్బుకు ఆశ పడి మన హిందూ ధర్మ గ్రంధాలపైన విషం చిమ్ముతున్నారు…

కానియండి… కానియండి…. మీరు విదేశీ ఎంగిలి మెతుకులు ఏరుకోండి! వాడు మన జ్ఞాన సంపదని దోచుకెళ్తాడు!!!

నా మనసులో మాట:-

ప్రపంచం లో ఉన్న అత్యుత్తమ వ్యక్తిత్వ వికాసం అంతా భగవత్ గీత లోనే ఉన్నది..అందరూ తప్పక చదవండి.