నిన్నువలె నీపొరుగు వారిని ప్రేమించుము అంటూనే మతం పేరుతో కుటుంబాల మధ్య దూరం పెంచుతూ

మాదేవుడు నిజ దేవుడు అంటూనే మేము భక్తిగా పూజించే విగ్రహాలు ను కూల్చుతూ

హిందువులు అందరూ మతోన్మాదులే అంటూనే “”నన్ను తప్ప ఇంకెవరిని ప్రార్దించిన రాళ్లతో కొట్టిచంపండి”” అనే వాక్యాలు చదువుతూ..

క్రైస్తవ్యం శాంతి బోధిస్తుంది అంటూనే నన్ను నమ్మకపోతే మీరు నరకానికి పోతారు అని భయపెడుతూ..

హిందువులువి మూఢనమ్మకాలు అంటూనే గుప్పెడు ఇజ్రాయెల్ మట్టిని 3000కి కొనుక్కోవడం.కొబ్బరినూనె తో రోగాలు నయమవుతాయి అని నమ్మడం

మీరు రాళ్లు రప్పలను పూజిస్తున్నారు అంటూనే “”అదే రాళ్లను రప్పలను క్రైస్తవులు”” పూజిస్తూ..

ప్రశ్నించాలి అని ఉందా ????
రండి కలవండి కలసి నడవండి