క్రైస్తవ బోధకులు అతి సహజం గా చెప్పే విషయం ..బైబుల్ మీకు సులభం గా అర్ధం కాదు ..మరికొందరు చెప్పే విషయం ఏమిటి అంటే ..బైబుల్ ఎలా చదివితే అలా అర్ధం అవుతుంది.ఇందులో ఏది నిజం??నిజానికి రెండు నిజమే.
అసలు విషయం ఏమిటి అంటే ..బైబుల్ అనేది ఒకడు రాసినది కాదు,ఎవడెవడో తనకి నచ్చినట్లు రాసి పడేసారు ..క్రైస్తవులు వాటిని కుట్టి ఒక పుస్తకం చేసేసారు.ఒక మాటకి ఇంకొక మాటకు అస్సలు సంభంధం ఉండదు.
యేసు దేవుడు అని ఒకడు చూపిస్తే ,కాదు అని మనం వంద చూపించొచ్చు.డిబేట్ లో వాది నా ప్రశ్నలకి సమాధానాం ఇవ్వు అంటాడు ,మనం అడిగిన ప్రశ్నలకి అస్సలు జవ్వాబు ఇవ్వడు.ఇది ఇంతవరకు బైబుల్ పై జరిగిన డిబేట్ లో జరిగే విషయాలు.
అయితే సామాన్యులకు సాధారణం గా కలిగే ప్రశ్న ..ఒక ప్రవిత్ర గ్రంధం లో ఒక విషయానికి సంబంధించిన వైరుధ్యాలు కనపడతాయా??అసలు వైరుధ్యాలు ప్రవిత్ర గ్రంధం లో ఉంటాయా?ఉంటె అది ప్రవిత్ర గ్రంధం అవుతుందా??
అస్సలు కాదు.వైరుధ్యాలు ఉన్న ఏ గ్రంధం కూడా ప్రవిత్ర గ్రంధం కాజాలదు.అసలు నన్ను అడిగితే బైబుల్ పవిత్ర గ్రంధం ఎలా అవుతుంది??బైబుల్ లో వైరుధ్యాలు ఉన్నాయా లేవా అనే దానిపై డిబేట్ జరగాలి.సత్యాసత్యాలు ప్రజలకు తెలియాలి.
ఇప్పటివరకు ఎవడుకి కావాల్సిన పాట వాడు పాడేసి వెళ్ళాడు.అది కాదు.అసలు బైబుల్ లో ఇన్ని వైరుధ్యాలు ఎందుకు ఉన్నాయి ?అందరిచే పవిత్ర ఆత్మ రాయిపిస్తే ఇన్ని వైరుధ్యాలు ఎందుకు?వైరుధ్యాలు ఉంటె పవిత్రాత్మ,ప్రేతాత్మ అనేవి అబద్దాలే కదా!
ఇది తేలితే అసలు బైబుల్ పవిత్ర గ్రంథమా కాదా?అసలు బైబుల్ ని మనం పరిగణలోనికి తీసుకోవచ్చునా లేదా అనేది తెలుస్తుంది కదా!!విజ్ఞులు ఆలోచించండి.