1. సత్యము ఒకటే ఉంటుంది మిగతా అన్ని అసత్యాలే.
 2. ధర్మము ఒకటే ఉంటుంది మిగతా అన్నీ అధర్మాలే.
 3. ముందు ఒకటే ఉంటుంది మిగతా అన్ని వెనుకాలే.
 4. జ్ఞానం ఒక్కసారే వస్తుంది తరువాత వచ్చేవి అజ్ఞానాలే.
 5. దేవుడు ఆది నుండి ఉంటాడు తరువాత వచ్చేవారు పెట్టుడు దేవుల్లే.
 6. గ్రంధం అనాది గా ఉంటూ జ్ఞానాన్ని ఇస్తుంది.తరువాత వచ్చేవి అజ్ఞానాలే.
 7. సృష్టి అనాది గా జరుగుతూ ఉండాలి.మధ్యలో మొదలైంది కాదు.సృష్టి గుంపుతో మొదలైంది ఒక్కరితో కాదు.
 8. “పాపం” చేస్తే వచ్చేది ఆపిల్ పండు తింటే రాదూ.
 9. తండ్రి అనే పేరు పుట్టించిన వాడికి వచ్చేది.నన్నే తండ్రి అని పిలు లేదా నిన్ను చంపేస్తాను అని భయపెట్టేవాడికి రాదు.
 10. దేవుడు అనే పేరు మనల్ని రక్షించేవాడికి వస్తుంది.తనని కూడా రక్షించుకోలేనివాడికి కాదు.
 11. రక్షణ అనేది దేవుడు నుండి ఎప్పుడైనా వస్తుంది రెండవ రాకడ వస్తేనే కాదు.
 12. పాపం పుణ్యం నువ్వు చావగానే వస్తుంది.సమాధులలో వెయిట్ చేస్తే రాదు.