మేలుకున్న తి.తి.దే ! తిరుమలని అన్యమతస్తులనుండి కాపాడే దిశగా అడుగులు !!
=================xxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxx===================

వివరాలలోకి వెళ్లే ముందు…!

ఇటీవల TTD D.E.O (deputy executive officer) స్నేహాలత తి.తి.దే అధికారిక వాహనం వేసుకుని రోజు చర్చ్ కెళ్లి ప్రార్ధన చేసుకొస్తున్న ఫోటోలు రాష్ట్రం మొత్తం చూసారు ! దానీతో ఉలిక్కిపడిన తి.తి.దే అసలు తిరుమల లో ఎంత మంది అన్యమతస్తులు ఉన్నారు ?? వారు ఏ ఉద్యోగాలు వెలగ బెడుతున్నారు ఒక ప్రాధమిక సర్వే చేసింది !

ప్రాధమిక సర్వేలో ఒక 50 మంది తిరుమలలో దాకా పెద్దస్థాయి అధికారులే అన్యమతస్తులు ఉండటం ఆశ్చర్యం కలిగించింది. ఆఖరికి మన దేవాలయాలు సైతం వేరే మతస్తుల చేతుల్లోకి వెళ్లిపోతున్నాయి అని అనటం లో సందేహం లేదు !

నిజానికి ఒక చర్చ్ లో పనిచేసేవారు అందరూ క్రైస్తవులు ఉండాలి,  మజీద్ లో పనిచేసే వాళ్ళు అందరూ ముస్లిమ్స్ ఉండాలని క్రిస్టయిన్స్, ముస్లిమ్స్ తమ వాళ్లనే పెట్టుకుంటారు !

మరి మన సంగతి ఏంటి ??

అన్యమతస్తులని మన గుడిలో ఉద్యోగాలు ఇస్తూ, వాళ్ళని మేపుతూ ఉన్నాం, వాళ్లేమో కనీసం వాళ్ళు పనిచేస్తున్న గుడిలో మన దేవుణ్ణి నమ్మరు సరి కదా, తిరిగి మన దేవుణ్ణి రాయి అని, సైతాను అని అంటారు ! మీకు తెలుసో లేదో..?  మన దేశంలో గుడులు ప్రభుత్వ ఆధీనం లో ఉంటాయి.. హుండీలో వేసే ప్రతి రుపాయి కూడా దేవాదాయశాఖ కి లెక్కచెప్పాలి !

చర్చ్ కి మసీదు లకి అలా కాదు.. వాళ్ళ దశమభాగలకి, హుండీలకి ప్రభుత్వం కి సంబంధమ్ ఉండదు !
వాళ్ళు పైసా కూడా ప్రభుత్వం కి కట్టరు !

కానీ గుడిలో వేసే ప్రతి రూపాయి ప్రభుత్వం ఖాజానలోకి వెళ్తుంది !
మన కెందుకు ఈ ఖర్మ ??

మొన్న శుక్రవారం తితిదే ఈవో మాట్లాడుతూ “జీవో 1989, 2007 ప్రకారం హిందువులు కానివారు హిందు దేవాలయాల్లో ఉద్యోగాలు పొందడానికి అర్హత లేదు” అని వివరించారు !!

మరి పైన చెప్పిన 50 మంది ఎలా తిరుమల లోకి చోరబడ్డారు ???
సింపుల్
వాళ్ళు కాగితాలల్లో హిందువులు
నిజ జీవితాల్లో క్రైస్తవులు !!

హిందు మతం నుండి కాళ్ళు నొప్పి, జలుబు, తలనొప్పి అని వేరే మతంలోకి మారి… సరిఫికెట్స్ లో మాత్రం హిందు అని పెట్టుకుని హిందువుగా చేలామణి అవుతూ తిరుమలో ఉద్యోగాలు సంపాదించారు !! ఇదే తరహాలో చాలా మంది క్రైస్తవమతం లోకి మారిన ఇంకా “హిందు” అని సర్టిఫికెట్లలో పెట్టుకుంటూ, హిందు కులము పేరుతో రిజర్వేషన్లు దొబ్బి తింటున్నారు !!

భారత్ సైన్యం లో పాకిస్తానీ వాడు ఎంత ప్రమాదమో, గుడిలోకి చొరబడ్డ వేరేమతస్తుడు కూడా అంతే ప్రమాదం !!తిరుమలలో పనిచేస్తూ తిరుమల లడ్డు ఇస్తే చెత్తబుట్టలో వేసే అన్యమత అధికారులు
తిరుమల కి ప్రమాదం..!

మరికొంత మంది అన్యమత అధికారులు తిరుమల కొచ్చే భక్తులని రావద్దని, ఈ దేవుడు నిజం కాదు అని, రాయి అని హిందువులని ప్రభావితం చేస్తూ కూడా దొరుకుతున్నారు !!!

ఇవన్నీ చూసిన తితిదే తిరుమల లో అన్యమతస్తులని ఏరివేయాలి అని నిశ్చయించి
తిరుమలలో పనిచేసే ప్రతి ఒక్కరు, కూడా తిరునామాలు (\|/) ఖచ్చితంగా ధరించాలి అని ఒక కొత్త రూల్ పెట్టారు !!

తిరుమలలో పనిచేస్తూ కనీసం వేంకటేశ్వరుడిని పూజించడం, గౌరవించడం ప్రతి ఉద్యోగి బాధ్యత అని, ప్రతి ఒక్కరు నామాలు పెట్టుకుని విధులకు హాజరు అవ్వాలని E.O గారు తెలియజేసారు !

ఎవరైతే హిందూవులు కానీ వారూ తిరుమలలో ఉన్నారో వాళ్ళు ఈ దెబ్బతో దొరికిపోనున్నారు !!

మరికొంత మంది నకిలీ మేధావులు అంటున్నారు… గుడిలో హిందుయేతరులు ఉద్యోగాలు చేస్తే తప్పు ఏంటి ?? అనినేను అడుగుతున్నాను. ఎందుకు చర్చ్ లో మజీద్ లో మీ కైస్తవులనే, ముస్లిం కే ఉద్యోగాలు ఇస్తున్నారు..?ఎందుకు మీ చర్చ్ లో మసీదు లో ఉండే హుండీలు, కానుకల డబ్బాలు, పాస్టర్ లు దొబ్బే దశమ భాగాలు ప్రభుత్వమ్ కి లెక్క చెప్పటం లేదు ???

మశీదు లు చర్చ్ లు కూడా ప్రభుత్వం పరిధిలోకి తెండి..! పాస్టర్ లు దొబ్బే దశమ భాగం కి GST పెట్టండి, పాస్టర్ ల బ్యాంక్ అకౌంట్స్ కి ఆధార్ లింక్ చేయండి !!

Source :

https://www.thenewsminute.com/article/ttd-wants-all-employees-wear-thiru-namam-ensure-they-are-hindu-74308