సత్యమేవ జయతే !!
======xxxxx=====

యావత్ ప్రపంచ యువత కి మార్గదర్శి, భరతమాత ముద్దు బిడ్డ స్వామి వివేకానంద వారి గుచి తెలియని భారతీయులు ఉండరు !!

సనాతన ధర్మాన్ని, భారత సంస్కృతి ఔన్నత్యాన్ని ని ప్రపంచదేశాలకు చాటి చెప్పిన ఆ మహానుభావుడు పేరుని కూడా
ఇటీవల క్రైస్తవ మతమార్పిడి మాఫియా తమ అక్రమాలకు వాడుకుంటూ అబద్దాలు ప్రచారం చేస్తున్నారు !

స్వామి వివేకానంద యేసుని దేవుడు అని పిలిచాడు అని….
స్వామి వివేకానంద యేసుని దేవుడిగా అంగీకరించాడు అని….
మోక్షం కావాలంటే యేసుని పూజించటం తప్ప మరో మార్గం లేదు అని అన్నాడని….

ఇలా ఏది నోటికి వస్తే అది క్రైస్తవ పాస్టర్ లు ప్రచారం చేస్తూ అమాయక ప్రజలని మోసంచేసి మతం మారుస్తున్నారు !!

అసలు నిజానికి స్వామి వివేకానంద యేసు గూర్చి, క్రైస్తవ్యం గూర్చి ఏమి అన్నాడో
అయన మాటల్లోనే తెలుసుకోండి !! స్వామి వివేకానంద వారి మాటలని బొమ్మల రూపంలో ఇక్కడ అందిస్తున్నాము !
ప్రతి ఒక్కరు వీటిని చూసి, సత్యం తెలుసుకుని, డౌన్లోడ్ చేసుకుని సత్యాన్ని మీ తోటివారికీ తెలియజేయండి !!

వారికీ తెలియజేయండి !!