కార్యక్రమ వివరాలు:

కార్యకర్తల పేర్లు: కరుణాకర్ సుగ్గున(శివశక్తి అధ్యక్షులు)

ప్రదేశం:  update soon,04-03-2018

కార్యక్రమ వివరాలు:

శివశక్తి ని దశదశలా విస్తరించడానికి సంసిద్ధం.

ఇప్పటివరకూ లక్షల కోట్ల రూపాయల వ్యాపార సామ్రాజ్యం కలిగిన బలమైన శత్రువుతో చాలీచాలని ఆయుధాలతో యుద్ధం చేశాం.

ఇప్పుడు ఆయుధ సమీకరణకి సమాయత్తం.

మార్చి 4 ఆదివారం, స్పాన్సర్ మీట్, హైదరాబాద్.

స్థలం వారం రోజుల ముందు తెలుపబడుతుంది.

మరిన్ని వివరాలు తెలుసుకోగోరిన వారు,ఈ మీట్ కి రావాలనుకున్న వారు మీ సంక్షిప్త వివరాలు శ్రీమతి శైలజ గారికి తెలిపి మీ పేరు నమోదు చేసుకోగలరు.

కార్యక్రమ చిత్రాలు: