కార్యక్రమ వివరాలు:

కార్యకర్తల పేర్లు: రామారావు గారు (ఆంధ్రప్రదేశ్ జనరల్ సెక్రెటరి)

ప్రదేశం:  గాజువాక, విశాఖపట్నం,13-02-2018

కార్యక్రమ వివరాలు:

ది.13-02-2018(మంగళవారం )న  శ్రీనివాసరావు గారు(విశాఖపట్నం జిల్లా అధ్యక్షులు) రామారావు గారు (ఆంధ్రప్రదేశ్ జనరల్ సెక్రెటరి),ప్రకాష్ గారు(గాజువాక మం|| అధ్యక్షులు) మరియు హరిప్రసాద్ గార్ల అద్వర్యం లో గాజువాకలోని లంకా గ్రౌండ్స్ ప్రాంగణం లో శివరాత్రి మహోత్సవం అంగరంగ విభవంగా జరగనుంది, ఈ కార్యక్రమం లో ప్రధానంగా పదివేల ప్రమిదులతో దిపోత్చావం కూడా నిర్వహించనున్నారు. ఈ కార్యక్రమం కొరకు మీవంతు సహకారం అందించాలి అనుకుంటే 9912263344 నం .. కి ఫోన్ చేయగలరు.

కార్యక్రమ చిత్రాలు: