జగన్మాత విజయవాడ శ్రీ కనకదుర్గమ్మ తల్లి ఆశీస్సులతో శివశక్తి క్రియేషన్స్ బ్యానర్ పై నిర్మించబోవు ప్రతిష్టాత్మిక లఘుచిత్రం ” నేనే దేవుణ్ణి” – అంతా అబద్ధం. ఈ కథ ఇప్పటికి పదిమంది కి చెప్పాను. అందరూ ఇన్ యానిమాస్ గా సెన్సేషన్ క్రియేట్ చేస్తుందన్నారు.. నటీనటులు, సాంకేతిక వర్గం ఎంపిక జరుగుతోంది.. కొందరి పేర్లు ఖరారు అయ్యాయి. నిర్మాత – కళ్యాణ్ కుమార్ చట్లపల్లి కథ, మాటలు, స్క్రీన్ ప్లే,దర్శకత్వం – కరుణాకర్ సుగ్గున నిడివి – ముప్పై నుంచి నలభై నిమిషాల మధ్య ఉంటుంది. అంచనా వ్యయం – ఐదు లక్షల రూ. టార్గెట్ రీచ్ – 1 మిలియన్( పదిలక్షల మంది) జీసస్ క్యారెక్టర్ ఎవరు చేస్తున్నారన్నది ప్రస్తుతానికి సస్పెన్స్.. బ్రదర్ అల్లంపల్లి, సిస్టర్ ఆరోన్ క్యారెక్టర్స్ ఉన్నాయి. వారిని ‘గౌరవప్రదంగా’ చూపించబోతున్నాం. మరికొందరు పాస్టర్లకీ స్థానం ఉంది.