జైశ్రీరామ్ జై శివశక్తి తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రి లో గౌతమీ జీవ కారుణ్య అనాధాశ్రమంలో ఈరోజు అన్నదాన కార్యక్రమం జరిగినది.

ఈ కార్యక్రమంలో పాల్గొన్న మన శివశక్తి సభ్యులు జిల్లా ఇంచార్జ్ #పీదుర్గాప్రసాద్ గారు. #గణపతి గారు #sనారాయణమూర్తి గారు. #నానిగారు. #కృష్ణ గారు. #ప్రసాద్ వర్మ గారు.
అలాగే మన రాజమండ్రి మహిళా శివశక్తి సభ్యులు. పి. కుమారి గారు. కె. పార్వతి గారు.

జై శివశక్తి. దేశం కోసం ధర్మం కోసం.