శివశక్తి కార్యక్రమాలపై వచ్చిన అభినందనలు.
గోపాలపట్నం నుంచి దేవరాజు గారు పంచుకున్న మంచి విషయం 2017-12-30
క్రిస్టమస్ సందర్భంగా కరుణాకర్ పుస్తకాల ప్రభావంతో మూడు కుటుంబాలు తిరిగి స్వధర్మానికి (హిందూధర్మం) తిరిగి వచ్చారు.
భాస్కర్ మరియు జొన్నలగడ్డ దుర్గ (2017-11-06)
కరుణాకర్ పుస్తకాన్ని ఆధారం చేసుకుని ఓ క్రైస్తవ మత ప్రచారకుడిని నిలువరించిన జొన్నలగడ్డ దుర్గ