విమర్శలు & బెదిరింపులు

శివశక్తి కార్యక్రమాలద్వారా వెలుగులోకి వస్తున్న నిజాలను భరించలేక, కాబోయే మిత్రులు చేసిన విమర్శలు మరియు బెదిరింపులు.

 

కరుణాకర్ మరియు CBI దర్యాప్తు బృంద సభ్యురాలి సంభాషణ (2017.7.27)

ముందు మీరు సొంతంగా పుస్తకం చదివి అర్ధం చేసుకోవడం నేర్చుకోండి. తరువాత వస్తారు కరుణాకర్ గారు చర్చకి.

కరుణాకర్ & రంగన్నల సంభాషణ (2017-07-15)

ఎవరో ఏదో వీడియో పెట్టేరు మీరు చూశారా, సమాధానం చెప్పేరా అంటూ ఫోన్ చేశారు. కరుణాకర్ పెట్టిన వీడియోలు చూసి అర్ధంచేసుకున్నట్లయితే ఈ ఫొన్ చేయాల్సిన అవసరం ఉండేదికాదు.

ప్రశాంత్ కుమార్ (CGTI) & కరుణాకర్ సంభాషణ (2017 – 06 – 02)

ఎందుకు ఫోన్ చేశారో పరిసుద్దాత్మకి, ప్రశాంత్ కుమార్ గారికే తెలియాలి. ఒక ప్రక్క కళ్యాణ్ తో ఇబ్బందిగా ఉందని ఫొన్ చేశానంటున్నారు. మరోప్రక్క పుస్తకం, చర్చ, సవాల్ అంటున్నారు.  "కొంత ఇచ్చట కొంత అచ్చట" వ్యవహారం బైబిల్ [...]

కరుణాకర్ పై నక్కా రమేష్ (అంతర్వేది, లక్ష్మీనరసింహస్వామి దేవస్తానం దగ్గర) దూషణలు (2017-05-16)

మాకు అందిన సమాచారం ప్రకారం, ఫోన్ చేసి దుర్బాషలాడుతున్న ఈ వ్యక్తి వివరాలు: పేరు: నక్కా రమేష్ ప్రదేశం: అంతర్వేది, లక్ష్మీనరసింహస్వామి దేవస్తానం దగ్గర ఫోన్: +91 95953 67812