మనకు తెలియని ‘భయంకరమైన చరిత్ర’ — “గోవా మారణకాండ”
మనకు తెలియని 'భయంకరమైన చరిత్ర' -- "గోవా మారణకాండ" (Goa Inquisition) *************************************************************************** గోవా ఈ పేరు వినగానే మనకి గుర్తొచ్చేది, అందమైన సముద్ర తీరాలు, విహార యాత్రలు, హనీమూన్ లు !!! కానీ ఆ అందమైన సముద్రాల వెనుక మనకి తెలియని, మనకి చెప్పని ఒక భయంకరమైన చరిత్ర ఉంది, మరణ భయంతో వేలాది మంది యొక్క చావు కేకలు, తమ ధర్మం కోసం చివరిదాకా నిలబడి మరణ శిక్షలు విధించబడి శవాలుగా మారిన వేలాది ప్రాణాలు, వేల [...]