1871 క్రిమినల్ ట్రైబల్ ఆక్ట్ = అంటరానితనం =దళితులు

By | సెప్టెంబర్ 4th, 2017|Categories: మత ప్రచారం, రాజకీయం, సాంఘికం|

1871 క్రిమినల్ ట్రైబల్ ఆక్ట్ = అంటరానితనం =దళితులు 200 సం  ల  బ్రిటిష్ పరిపాలన లో- హిందువులకు  caste అనేది ఉంటుంది అన్న విషయం విపరీతం గ ప్రచారం లోకి వచ్చింది - భారతీయ మేధావులు సైతం ఈ విషయాన్నీ పూర్తిగా చర్చించకుండా లేదా పరిశీలించకుండానే అంగీకరించారు . ఈ రోజుల్లో ఎవరన్నా కుల వివక్ష అనగానే మిగతావారు ఏమి ఆలోచించ కుండా , అన్ని తమకు తెలిసినట్లు గొడవకు దిగుతారు . అంటే caste , [...]