kale

About Kale Kasarla

This author has not yet filled in any details.
So far Kale Kasarla has created 10 blog entries.

ఖాజీపేట గ్రామంలో శివశక్తి ఆద్వర్యంలో హిందూ అవగాహన సదస్సు నిర్వహణ .

By | నవంబర్ 14th, 2018|Categories: కార్యక్రమాలు|

కార్యక్రమ వివరాలు: కార్యకర్తల పేర్లు:  శిడింబి ప్రసాద్ప్రదేశం:  ఖాజీపేట,గుంటూరు జిల్లాతేదీ:  29-01-2018కార్యక్రమ వివరాలు: నిన్న రాత్రి తెనాలి మండలం ఖాజీపేట గ్రామంలో గుంటూరు జిల్లా శివశక్తి  అధ్యక్షుడు శిడింబి ప్రసాద్ గారి ఆద్వర్యంలో హిందూ అవగాహన సదస్సు నిర్వహించాము ఈకార్యక్రమంలో ఉపాద్యక్షులు హర్షవర్ధన్ గారు, తెనాలి నియెజికవర్గ అద్యక్షులు సునీల్ చౌదరి గారు, కరేటి శ్రీరామ్ గోపాల్ యాదవ్(నేను),సుబ్బారావు గారు(తెనాలి)మరియు సతీష్ (తెనాలి)పాల్గొన్నారు. ఈసందర్భంగా మాతమార్పిడులను ఏదుర్కొవటంపై అవగాహన మరియు చట్టాల సహకారం గురించి ప్రధానంగా చర్చించాము. [...]

మన భావి భారతపౌరుల తో దేశ ధర్మ మార్గం లో నడక సగింపు.

By | ఏప్రిల్ 13th, 2018|Categories: కార్యక్రమాలు|Tags: |

కార్యక్రమ వివరాలు: కార్యకర్తల పేర్లు:అవ్వారు శ్రీనివాస్  మరియు ఇతర శివశక్తి కార్యకర్తలు ప్రదేశం:   గుంటూరు జిల్లా,తెనాలి మన భావి భారతపౌరులను దేశ,ధర్మ మార్గంలో నడిపించడం భాగంలో , గత మూడు ఆదివారాలుగా గుంటూరు జిల్లా తెనాలి శివశక్తి ఆద్వర్యంలో మరియు RSS అవ్వారు శ్రీనివాస్ గారి సహకారంతో ఏరుకలపూడి గ్రామంలో బాలల శాఖ శిక్షక్ నిర్వహించబడుతుంది -భారత్ మాతాకీ జై . కార్యక్రమ చిత్రాలు: [...]

“హిందుత్వం ఎదుర్కుంటున్న సమస్యలు, హిందువులు చేయాల్సిన కర్తవ్యం” అనే విషయం పై అవగాహన సదస్సు

By | మార్చి 12th, 2018|Categories: కార్యక్రమాలు|Tags: |

కార్యక్రమ వివరాలు: కార్యకర్తల పేర్లు: నాగరాజ్ గూడూరి,నరేష్ సలాడి,ఆకాశపు శంకర్,రఘు వర్మ దెందుకూరి  మరియు ఇతర శివశక్తి కార్యకర్తలుప్రదేశం:   పశ్చిమ గోదావరి జిల్లా,భీమవరం, వెంప గ్రామంపశ్చిమ గోదావరి జిల్లా భీమవరం సమీపంలోని వెంప గ్రామంలో, గ్రామస్తుల కోరిక మేరకు నిన్న సాయంత్రం, "హిందుత్వం ఎదుర్కుంటున్న సమస్యలు, హిందువులు చేయాల్సిన కర్తవ్యం" అనే విషయం పై చైతన్య సదస్సు నిర్వహించడం జరిగింది. సుమారు 60 మంది యువకులు పాల్గొన్నారు. హిందుత్వం అంటే ఏమిటి, మనం మన ధర్మాన్ని [...]

శివశక్తి ఆద్వర్యం లో శివాలయ ప్రదక్షణం ఫై అవగాహన కోసం కొత్తమద్దులపర్వ శివాలయం లో ఫ్లెక్సిల ఏర్పాటు

By | మార్చి 12th, 2018|Categories: కార్యక్రమాలు|Tags: |

కార్యక్రమ వివరాలు: కార్యకర్తల పేర్లు: కాళేశ్వరరావు మరియు ఇతర శివశక్తి కార్యకర్తలు ప్రదేశం:   కొత్తమద్దులపర్వ,రెడ్డి గూడెం మండలం, కృష్ణా జిల్లా,ఆంధ్రప్రదేశ్ కార్యక్రమ వివరాలు: శివశక్తి ఆద్వర్యం లో శివాలయ ప్రదక్షణం ఫై అవగాహన కోసం కొత్తమద్దులపర్వ శివాలయం లో ఫ్లెక్సిల ఏర్పాటు చేయడం జరిగింది. వివరాల లోకి వెళితే ది.1-౦౩-2018 న కొత్తమద్దులపర్వ,రెడ్డి గూడెం మండలం, కృష్ణా జిల్లా,ఆంధ్రప్రదేశ్,లోని శివాలయం తిరుణాల సందర్బంగ కాళేశ్వరరావు మరియు ఇతర శివశక్తి సబ్యులు కలసి శివాలయ ప్రదక్షణం [...]

సత్తుపల్లి శివశక్తి ఆద్వర్యం లో ది.19-02-2018 న ఛత్రపతి శివాజీ మహారాజ్ జయంతి ఉత్సవం వేడుకలు

By | ఫిబ్రవరి 24th, 2018|Categories: కార్యక్రమాలు|Tags: |

కార్యక్రమ వివరాలు: కార్యకర్తల పేర్లు: రామకృష్ణగారు మరియు ఇతర శివశక్తి కార్యకర్తలు ప్రదేశం: సత్తుపల్లి,ఖమ్మం జిల్లా, తెలంగాణ  కార్యక్రమ వివరాలు:సత్తుపల్లి,శివశక్తి  ఆద్వర్యం లో ది.19-02-2018 న ఛత్రపతి శివాజీ మహారాజ్ జయంతి ఉత్సవం వేడుకలు ఘనంగా జరిగాయి. ముఖ్య అతిధులుగా BJP నాయకులు నంబూరి రామలింగేశ్వరరావు గారు విచ్చేసారు,ఆయన సత్తుపల్లి రింగ్ రోడ్ జంక్షన్లో శివాజీ మహారాజ్ చిత్ర పటానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు,తదనంతరం ప్రసంగిస్తూ పట్టణం లో శివాజీ విగ్రహం లేని లోటు స్పష్టం గా [...]

కేంద్ర హోం శాఖ సహాయ మంత్రివర్యులు హన్సరాజ్ గంగారామ్ అహిర్ గారితో శివశక్తి టీం భేటి.

By | ఫిబ్రవరి 15th, 2018|Categories: కార్యక్రమాలు|

కార్యక్రమ వివరాలు: కార్యకర్తల పేర్లు: కరుణాకర్ సుగ్గున  (శివశక్తి అధ్యక్షులు) ప్రదేశం:  హైదరాబాదు,15-౦2-2018 కార్యక్రమ వివరాలు: ఈరోజు గౌరవనీయులు, కేంద్ర హోం శాఖ సహాయ మంత్రివర్యులు(సెంట్రల్ డిప్యూటీ హోం మినిస్టర్) శ్రీ హన్సరాజ్ గంగారామ్ అహిర్ గారిని కలవడమైనది. వారు శివశక్తి చేస్తున్న ధర్మరక్షా కార్యక్రమాలను విని అభినందించారు. బిజెపి తెలంగాణా అధ్యక్షులు శ్రీ లక్ష్మణ్ గారు,గోషామహల్ ఎం.ఎల్.ఏ. శ్రీ రాజా సింగ్ గారిని కూడా ఈ సందర్భంగా కలవడం జరిగింది. ప్రియతమ నాయకులు - [...]

గాజువాక లో ని శివశక్తి ఆధ్వర్యం లో ఘనంగా శివరాత్రి వేడుకలు .

By | ఫిబ్రవరి 15th, 2018|Categories: కార్యక్రమాలు|

కార్యక్రమ వివరాలు: కార్యకర్తల పేర్లు: రామారావు గారు (ఆంధ్రప్రదేశ్ జనరల్ సెక్రెటరి)ప్రదేశం:  గాజువాక, విశాఖపట్నం,13-02-2018కార్యక్రమ వివరాలు:ది.13-02-2018(మంగళవారం )న  శ్రీనివాసరావు గారు(విశాఖపట్నం జిల్లా అధ్యక్షులు) రామారావు గారు (ఆంధ్రప్రదేశ్ జనరల్ సెక్రెటరి),ప్రకాష్ గారు(గాజువాక మం|| అధ్యక్షులు) మరియు హరిప్రసాద్ గార్ల అద్వర్యం లో గాజువాకలోని లంకా గ్రౌండ్స్ ప్రాంగణం లో శివరాత్రి మహోత్సవం అంగరంగ విభవంగా జరిగింది , ఈ కార్యక్రమం లో ప్రధానంగా పదివేల ప్రమిదులతో దిపోత్చావం కూడా నిర్వహించారు.మరియు ఎందరో దంపదులు యగ్నకర్యక్రమాలను కూడా నిర్వహించారు. [...]

మహా శివరాత్రి సందర్బంగా రాజమండ్రి,జాంపేట లో మరియు పిఠాపురం లో కరపత్రాల పంపిణీ.

By | ఫిబ్రవరి 15th, 2018|Categories: కార్యక్రమాలు|

కార్యక్రమ వివరాలు: కార్యకర్తల పేర్లు: బుచ్చి రెడ్డి (తూర్పు గోదావరి జిల్లా  అధ్యక్షులు) ప్రదేశం:  1౩-02-2018 కార్యక్రమ వివరాలు: శివరాత్రి సంధర్భంగా శివశక్తి తూర్పుగోదావరి జిల్లా ఆధ్వర్యంలో రాజమండ్రి జాంపేట ఉమా రామలింగేశ్వర స్వామి దేవాలయం వద్ద . ఓ హిందూ మేలుకో, విదేశీమతాల విషప్రచారం కరపత్రాలను పంచడం జరిగింది .. ఈ కార్యక్రమంలో శివ శక్తి సభ్యులు . శ్రీనివాసు పెరంబదూరి, K రవిశంకర్ .T సూరిబాబు . వెంకటేష్ పాల్గున్నారు మరియు పిఠాపురం శ్రీ కుక్కుటేశ్వర [...]

శివశక్తి భాగ్యనగరం కమెటీ ఆద్వర్యం లో భవిష్యత్ కార్యాచరణ.

By | ఫిబ్రవరి 15th, 2018|Categories: కార్యక్రమాలు|

కార్యక్రమ వివరాలు: కార్యకర్తల పేర్లు: మూర్తి గారు (భాగ్యనగరం శివశక్తి అధ్యక్షులు)ప్రదేశం:  11-02-2018కార్యక్రమ వివరాలు: శివశక్తి అద్వర్యం లో భాగ్యనగరం లోని అమీర్ పేట ప్రదేశం లో,భాగ్యనగరం అధ్యక్షులు మూర్తి గారి ఆధ్వర్యం లో  ఒక సభ ఏర్పాటు చేయడం జరిగింది. ఈ సభ యొక్క ప్రధాన ఉద్దేశం భవిష్యత్తులో శివశక్తి సంస్తని ఏ విధంగా ముందుకు తెసుకువెళ్ళాలి అనే ఉద్దేశం ఫై జరిగింది. ఈ సభ కి అతిధులు గా శివశక్తి అధ్యక్షులు కరుణాకర్ సుగ్గున [...]

రంపచోడ వరం లో జరిగిన గిరిజన చైతన్య సదస్సు లో శివశక్తి పాత్ర .

By | ఫిబ్రవరి 1st, 2018|Categories: కార్యక్రమాలు|

కార్యక్రమ వివరాలు: కార్యకర్తల పేర్లు:  బుచ్చి రెడ్డి ప్రదేశం:  పెద్దాపురం, తూర్పు గోదావరి జిల్లా 29-01-2018 కార్యక్రమ వివరాలు: నిన్న అనగా ది.28-01-2018 ఆదివారం రంపచోడవరం లో జరిగిన గిరిజన చైతన్య కార్యక్రమంలో మన శివశక్తి తరపున బుచ్చి రెడ్డి,పెద్దాపురం మండల అధ్యక్షులు రామకృష్ణ గారు పాల్గోనడం జరిగింది. 11 మండలాల నుండి గిరిజనులు వస్తున్నారని తెలిసి వెళ్ళడం జరిగింది. గిరిజనులను క్రైస్తవ.మత మార్పిడి మాపియాలు ఎక్కువగా మతమార్పిడి చేస్తున్నాయి. ఈ విషయమై అక్కడికి వెళ్ళి మన ధర్మం [...]