క్రైస్తవంలో సన్యాసినుల వ్యవస్థ ఎందుకు విఫలమయ్యింది
"క్రైస్తవంలో సన్యాసినుల వ్యవస్థ ఎందుకు విఫలమయ్యింది" మానవజాతికి ఎయిడ్స్ అనే వైరస్ సంక్రమించడానికి కారణం ఏమిటి? ఈ ఇంట్రెస్టింగ్ టాపిక్ పై నా వివరణ. ఇంకా మానవ జీవిత పరమార్ధం ఏమిటి? ఎవరి ఆధ్యాత్మికస్థాయి ఏమిటో ఎప్పుడు, ఎలా తెలుస్తుంది? యేసయ్య యొక్క ఆధ్యాత్మిక స్థాయి ఏమిటి? తదితర విషయాలు కూడా ఈ వీడియోలో సందర్భానుసారంగా ప్రస్తావించడం జరిగింది..
Karunakar Sugguna latest counter to cgti vijaykumar
Karunakar Sugguna latest counter to cgti vijaykumar
గోవింద్ మరియు కరుణాకర్ సంభాషణ (2017 – 06 – 17)
కరుణాకర్ గురుంచి తెలుసుకుని ఏంతో ఉత్సాహంతో గద్వాల్ నుంచి ఫోన్ చేసి మాట్లాడిన గోవింద్. గద్వాల్ ప్రాంతంలో జరుగుతున్న క్రైస్తవుల అరాచకాలను తన శక్తి మేరకు అడ్డుకుంటున్నానని, గద్వాల్ వచ్చి హిందూ యువకులను కలవాలని ఆహ్వానించారు. test
పాస్టర్ దేవదానం మరియు కరుణాకర్ సంభాషణ ( 2017 – 06 – 17 )
కరుణాకర్ రచించిన 'బైబిల్ దేవుని నిజ స్వరూప స్వభావాలు' పుస్తకం తనదైన మరొక కోణాన్ని చూపిస్తున్నదని, ఆ పుస్తకం చదవమని బైబిల్ దేవుడు ప్రేరేపించడం వల్ల, ఆ పుస్తకాన్ని ఎలా పొందాలనే వివరాలకోసం పాస్టర్ దేవదానం, విశాకపట్నం నుంచి ఫోన్ లో జరిపిన సంభాషణ.
ప్రశాంత్ కుమార్ (CGTI) & కరుణాకర్ సంభాషణ (2017 – 06 – 02)
ఎందుకు ఫోన్ చేశారో పరిసుద్దాత్మకి, ప్రశాంత్ కుమార్ గారికే తెలియాలి. ఒక ప్రక్క కళ్యాణ్ తో ఇబ్బందిగా ఉందని ఫొన్ చేశానంటున్నారు. మరోప్రక్క పుస్తకం, చర్చ, సవాల్ అంటున్నారు. "కొంత ఇచ్చట కొంత అచ్చట" వ్యవహారం బైబిల్ లో కుదురుతుందేమో కానీ, సమాజంలో కుదరదు. కళ్యాణ్ కు నీతులు చెప్పేముందు మీ గురువు విజయ్‌కుమార్ ని బూతులు మాట్లాడవద్దని చెప్పండి. కళ్యాణ్ అమ్మలక్కల ప్రస్తావన ఎందుకు తెస్తున్నారో మీ గురువుగారిని అడగండి లేదా ఇక్కడ, ఇక్కడ చూడండి. పై సంభాషణలో [...]