శివశక్తి

About శివశక్తి

This author has not yet filled in any details.
So far శివశక్తి has created 185 blog entries.

తూర్పుగోదావరి జిల్లా మలికిపురం మండలం లో హిందువులకు ప్రస్తుతం జరుగుతున్న మతమర్పిడులపై అవగాహన సదస్సు

By | మే 10th, 2018|Categories: కార్యక్రమాలు|

ది.06-05-2018 న తూర్పుగోదావరి జిల్లా మలికిపురం మండలం లోని గ్రామలైన లక్కవరం, గూడపల్లి, కేసనపల్లి,శంకరగుప్తం,టేకిశెట్టిపాలెం ప్రజలతో శివశక్తి కోర్ కమిటీ సభ్యులు విజయ్ , తూర్పుగోదావరి శివశక్తి జిల్లా అధ్యక్ష్యులు బుచ్చిరెడ్డి సమావేశం జరిపి గ్రామపెద్దలకు, ప్రజలకు ప్రస్తుతం జరుగుతున్న మతమార్పిడులపై అవగాహన, వాటి నుండి అమాయకపు ప్రజల్ని ఎలా కాపాడుకోవాలి, అన్యమతస్తులను ఎలా త్రిప్పికొట్టాలి అనే అంశాలపై చర్చించడం జరిగింది..

అనకాపల్లి మండలం పిసినికాడ శివాలయంలో క్రైస్తవ మతోన్మాదుల హేయమైన చర్య

By | ఏప్రిల్ 13th, 2018|Categories: కార్యక్రమాలు|

గత కొద్ది రోజులుగా వైరల్ అవుతున్న అనకాపల్లి మండలం పిసినికాడ కు సంబంధించిన శివలయాన్ని కొంతమంది మతోన్మాదులు దేవతా విగ్రహలపై మూత్రం పోసి హైందవ ధర్మం పై ఉన్న ద్వేషాన్ని చాటుకున్నారు. తద్వారా క్రైస్తవ ప్రార్ధనలయాల్లో హిందూధర్మంపై ద్వేషాన్ని నూరిపోస్తారన్న విషయాన్ని ప్రపంచానికి చాటి చెప్పారు. దీనిని హైందవ ధర్మంపై దాడిగా పరిగణించి పిసినికాడ గ్రామస్తులు చైతన్యవంతులై పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేయడం, వారిని అరెస్టు చేయడం జరిగింది.

పెదపల్లి గ్రామంలో 9 చర్చల విషయంలో గ్రామస్తులకు అవగాహన

By | ఏప్రిల్ 13th, 2018|Categories: కార్యక్రమాలు|

శ్రీరామనవమి రోజు శ్రీరాముణ్ణి దూషించిన ఘటన లో గ్రామస్తులు 9 చర్చలకు తాళాలు వేయడంతో,22 మంది యువకులపై కేసులుపెట్టడం జరిగింది. సమస్య తీవ్రతను దృష్టిలో ఉంచుకుని సతీష్ కుమార్ గారి సలహాలు, సూచనలు తీసుకుంటూ, అందరితో ముందుకు వెళ్లి MRO, RDO ఆఫీస్ ముందు ధర్నా చేయడం జరిగింది. క్రైస్తవ మాఫియా నుండి తీవ్ర పెట్టిఘటన వుండటంతోపాటు,పోలీసులు కూడా క్రైస్తవులకు సహాయం చేస్తుండటంతో, RDO 144 సెక్షన్ విధించి" స్టేటస్ కో" పెట్టి వెళ్లి పోవడంతో గ్రామస్తులు మన [...]

నర్సీపట్నంలో దేవాలయం కట్టడం వల్ల మనుషులు చనిపోతున్నసరని క్రైస్తవ మాఫియా తప్పుడు ప్రచారం

By | ఏప్రిల్ 13th, 2018|Categories: కార్యక్రమాలు|

నర్సీపట్నంలోని గొలుగొండ ప్రాంతంలో సమరసత ఫౌండేషన్ ఆధ్వర్యంలో నిర్మాణంలో ఉన్న దేవాలయం వలన గ్రామస్తులు మృత్యువు పాలవుతున్నారన్న వదంతులను క్రైస్తవమాఫియా సృష్టించిన నేపథ్యంలో శివశక్తి ఉపాధ్యక్షులు సతీష్ గారు గోలుగొండ గ్రామస్తులు లోవరాజు గారిని పరిచయం చేయడం జరిగింది. మేము వెళ్లి స్వామిజిని గ్రామస్తులకు పరిచయం చేసి ప్రతి ఇంటికి వెళ్లి మన పుస్తకాలు పంపిణీ చేసి క్రైస్తవ మాఫియా వల్ల మన ధర్మానికి జరుగుతున్న దాడిని వివరించడం జరిగింది. గ్రామస్తులు నిజం తెలుసుకున్నారు.. వారు పూజలు యధావిధిగా [...]

శివశక్తి ఆయుధ సమీకరణకి సమాయత్తం

By | ఫిబ్రవరి 6th, 2018|Categories: కార్యక్రమాలు|

కార్యక్రమ వివరాలు: కార్యకర్తల పేర్లు: కరుణాకర్ సుగ్గున(శివశక్తి అధ్యక్షులు) ప్రదేశం:  update soon,04-03-2018 కార్యక్రమ వివరాలు: శివశక్తి ని దశదశలా విస్తరించడానికి సంసిద్ధం. ఇప్పటివరకూ లక్షల కోట్ల రూపాయల వ్యాపార సామ్రాజ్యం కలిగిన బలమైన శత్రువుతో చాలీచాలని ఆయుధాలతో యుద్ధం చేశాం. ఇప్పుడు ఆయుధ సమీకరణకి సమాయత్తం. మార్చి 4 ఆదివారం, స్పాన్సర్ మీట్, హైదరాబాద్. స్థలం వారం రోజుల ముందు తెలుపబడుతుంది. మరిన్ని వివరాలు తెలుసుకోగోరిన వారు,ఈ మీట్ కి రావాలనుకున్న వారు మీ [...]

గాజువాక,శివశక్తి అద్వర్యం లో శివరాత్రి మహోత్సవం.

By | ఫిబ్రవరి 5th, 2018|Categories: కార్యక్రమాలు|

కార్యక్రమ వివరాలు: కార్యకర్తల పేర్లు: రామారావు గారు (ఆంధ్రప్రదేశ్ జనరల్ సెక్రెటరి) ప్రదేశం:  గాజువాక, విశాఖపట్నం,13-02-2018 కార్యక్రమ వివరాలు: ది.13-02-2018(మంగళవారం )న  శ్రీనివాసరావు గారు(విశాఖపట్నం జిల్లా అధ్యక్షులు) రామారావు గారు (ఆంధ్రప్రదేశ్ జనరల్ సెక్రెటరి),ప్రకాష్ గారు(గాజువాక మం|| అధ్యక్షులు) మరియు హరిప్రసాద్ గార్ల అద్వర్యం లో గాజువాకలోని లంకా గ్రౌండ్స్ ప్రాంగణం లో శివరాత్రి మహోత్సవం అంగరంగ విభవంగా జరగనుంది, ఈ కార్యక్రమం లో ప్రధానంగా పదివేల ప్రమిదులతో దిపోత్చావం కూడా నిర్వహించనున్నారు. ఈ కార్యక్రమం [...]

క్రైస్తవులు మన దేశానికి ఎలా అన్యాయం చేసారో,మరో క్రైస్తవునికి వివరిస్తున్న కళ్యాణ్ కుమార్ చెట్లపల్లీ ,28-01-2018

By | జనవరి 28th, 2018|Categories: ఆడియో – విమర్శలు & బెదిరింపులు|

ముందునుంచి నీతులు, వెనకనుంచి గోతులు. మాకు నీతులు చెప్పేముందు మీ చేతలు చూసుకోండి.      

సత్తుపల్లిలో రామకృష్ణ గారి అద్వర్యం లోఇంటింటికీ కాషాయ ధ్వజం కట్టే కార్యక్రమం.

By | జనవరి 28th, 2018|Categories: కార్యక్రమాలు|

కార్యక్రమ వివరాలు: కార్యకర్తల పేర్లు:  రామకృష్ణ ప్రదేశం:  సత్తుపల్లి ,ఖమ్మం జిల్లా, తెలంగాణ తేదీ:  28-01-2018 కార్యక్రమ వివరాలు: రామకృష్ణగారు మరియు ఇతర శివశక్తి కార్యకర్తలు కలసి సత్తుపల్లి లో ఇంటింటికీ కాషాయ ద్వాజాలు స్తాపించారు. కార్యక్రమ చిత్రాలు:

కోటప్పకొండ మీద అన్యమత చిహ్నాలను తొలగించాలని కోరుతూ శివశక్తి మరియు ఇతర హిందూ సంస్థల ఆధ్వర్యంలో కొండ క్రింద నుండి అన్యమత చిహ్నాలు ఏర్పాటు చేసిన వరకు ర్యాలీగా వెళ్ళటం జరిగింది

By | జనవరి 28th, 2018|Categories: కార్యక్రమాలు|

కార్యక్రమ వివరాలు: కార్యకర్తల పేర్లు:  శివశక్తి సోదరులుప్రదేశం:  కోటప్పకొండ ,గుంటూరు జిల్లా,ఆంధ్రప్రదేశ్.తేదీ:  26-01-2018కార్యక్రమ వివరాలు: కోటప్పకొండ మీద అన్యమత చిహ్నాలను తొలగించాలని కోరుతూ శివశక్తి మరియు ఇతర హిందూ సంస్థలు శివస్వామి ఆధ్వర్యంలో కొండ క్రింద నుండి ఎక్కడైతే కడుతున్నారో ఆ ప్రదేశం వరకు ర్యాలీగా వెళ్ళటం జరిగింది. కార్యక్రమ చిత్రాలు:

ధమ్మపేట మరియు మందలపల్లి గ్రామాలలో 50 మంది శివశక్తి సైనికులు బైక్ ర్యాలి. (1-01-2018)

By | జనవరి 26th, 2018|Categories: కార్యక్రమాలు|

కార్యక్రమ వివరాలు: కార్యకర్తల పేర్లు:  శివశక్తి సోదరులు ప్రదేశం:  దమ్మ పేట  మరియు మందల పల్లి, ఖమ్మం జిల్లా, తెలంగాణా. తేదీ:  1-01-2018 కార్యక్రమ వివరాలు: ఈ రోజు ఖమ్మం జిల్లా ధమ్మపేట మండలం కమిటీ ఆధ్వర్యంలో ధమ్మపేట మరియు మందలపల్లి గ్రామాలలో 50 మంది శివశక్తి సైనికులు బైక్          ర్యాలీ నిర్వహించారు. మరియు 500 శివశక్తి ద్వజాలు గ్రామంలోని హిందువుల ఇళ్లపై స్తాపించడం జరిగింది. కార్యక్రమ చిత్రాలు: [...]