శివశక్తి

About శివశక్తి

This author has not yet filled in any details.
So far శివశక్తి has created 185 blog entries.

ధార్మిక కార్యక్రమంలో పాల్గొన్న గుంటూరు శివశక్తి

By | జనవరి 2nd, 2018|Categories: కార్యక్రమాలు|

కార్యక్రమ వివరాలు: "ధర్మో రక్షతి రక్షితః" ఈ రోజు అనగా 31.12.2017 న గుంటూరు జిల్లా ప్రత్తిపాడు మండలం వింజనం పాడు గ్రామం లో "దాన ధర్మ " సేవా సమితి వారి ఆర్ధిక సహకారంతో " శ్రీ రాజ మాతంగి పీఠం " లో " శ్రీ గురు రాఘవేంద్ర " గారి చేతుల మీదుగా బీదలకు దుప్పట్లు పంపిణీ చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో శివశక్తి గుంటూరు జిల్లా అధ్యక్షులు ప్రసాద్ [...]

కులుకుతున్న కంచర-హిందువులు — కాలుస్తున్న క్రైస్తవ మాఫియా

By | జనవరి 2nd, 2018|Categories: కార్యక్రమాలు|

కార్యక్రమ వివరాలు: కుక్క తోక వంకర అన్నట్లు ఈ రోజు(31-12-2018) కూడా గుంటూరు జిల్లా, తాడేపల్లి మండల పరిధిలోని, సీతానగరం పుష్కరఘాట్ వద్ద కృష్ణానదిలో అన్యమతస్తులు . బాప్టిజం కార్యక్రమాలు నిర్వహించబోగా.ఆ మండల శివశక్తి అధ్యక్షులు. బ్రహ్మయ్య గారు ఒంటరిగా పోరాటం చేయసిద్ధపడగా అదే ప్రదేశంలో ఉన్న. ఎంతో కాలంగా క్రైస్తవ మాఫియా కార్యక్రమాలతో విసిగి వేసారిన మరో నలుగురు హిందువులు కూడా తోడుగా. ఆ అపరిశుద్దులను తరమటం జరిగింది.ఇక్కడ వారి అరాచకం ఎలా [...]

గుంటూరులో ఇంటింట మతప్రచారం చేస్తున్న క్రైస్తవ మాఫియాను అడ్డుకున్న శివశక్తి.

By | జనవరి 2nd, 2018|Categories: కార్యక్రమాలు|

కార్యక్రమ వివరాలు: 31-12-2017 న గుంటూరు జిల్లా, గుంటూరు నగరం, హౌసింగ్ బోర్డ్ కాలనీలో ఇంటి గేటు దాటి మరీ వచ్చి మతప్రచారం చేస్తున్న క్రైస్తవ మాఫియా. ఎందుకొచ్చారు అంటే.పొంతన లేకుండా మాట్లాడుతున్న అన్యులు. అదే కాలనీలో శివశక్తి గుంటూరు నగర సభ్యులు " శ్రీ గుర్రం జగదీష్ " గారు ఈ క్రైస్తవ మాఫియాకు బుద్ది చెప్పటం జరిగింది. ఈ కార్యక్రమం ద్వారా ప్రత్యక్ష ధర్మపోరాటంలో అడుగిడిన జగదీష్ గారికి అభినందనలు. జై [...]

హిందూ దేవతలను దూషించిన వ్యక్తికి బుద్ధి చెప్పి క్షమాపణ చెప్పించిన తాడేపల్లి మండల శివశక్తి.

By | జనవరి 2nd, 2018|Categories: కార్యక్రమాలు|

కార్యక్రమ వివరాలు: Facebook లో హిందూ దేవతలను దూషించిన " నాగభూషణం " అనే వ్యక్తికి బుద్ధి చెప్పి క్షమాపణ చెప్పించిన .గుంటూరు జిల్లా, తాడేపల్లి మండల శివశక్తి. ఈ కార్యక్రమంలో పాల్గొన్నవారు 1.గుంటూరు జిల్లా, తాడేపల్లి మండల అధ్యక్షులు బ్రహ్మయ్య గారు 2.బాలకృష్ణ గారు 3.భాస్కర్ రెడ్డి గారు 4.పవన్ గారు 5.సన్ని గారు జై శ్రీరాం జై శివశక్తి

కృష్ణానది పుష్కరఘాట్ వద్ద బాప్టిజం అడ్డుకున్న శివశక్తి

By | డిసెంబర్ 31st, 2017|Categories: కార్యక్రమాలు|

శివశక్తి సోదరులు:  బ్రహ్మయ్య గారు, ధర్మజాగరణ భోగేశ్వర్ గారు ప్రదేశం: తాడేపల్లి మండలం, గుంటూరు జిల్లా, ఆంధ్రప్రదేశ్ తేదీ: 30 డిసెంబర్ 2017 కార్యక్రమ వివరాలు: ఈ రోజు అనగా 30-12-2017 సాయంత్రం సుమారు 5 గంటల ప్రాంతంలో గుంటూరు జిల్లా , తాడేపల్లి మండల శివశక్తి అధ్యక్షులు బ్రహ్మయ్య గారు ధర్మజాగరణ భోగేశ్వర్ గారు కేవలం ఇద్దరు పోలీసుల సహాయం తో తాడేపల్లి మండల పరిధిలోని కృష్ణానది [...]

గోపాలపట్నం నుంచి దేవరాజు గారు పంచుకున్న మంచి విషయం 2017-12-30

By | డిసెంబర్ 31st, 2017|Categories: ఆడియో - అభినందనలు|

క్రిస్టమస్ సందర్భంగా కరుణాకర్ పుస్తకాల ప్రభావంతో మూడు కుటుంబాలు తిరిగి స్వధర్మానికి (హిందూధర్మం) తిరిగి వచ్చారు.

వినుకొండ లో ఒక కుటుంబాన్ని స్వధర్మం లోకి తీసుకు వచ్చిన శివశక్తి

By | డిసెంబర్ 27th, 2017|Categories: కార్యక్రమాలు|

శివశక్తి సోదరులు: పరమేశ్వర జానపాటి ప్రదేశం: వినుకొండ, గుంటూరు జిల్లా, ఆంధ్రప్రదేశ్ తేదీ: 24 డిసెంబర్ 2017 కార్యక్రమ వివరాలు: గుంటూరు జిల్లా , వినుకొండ శివశక్తికి పనికల్పించిన క్రైస్తవులకు శుభాకాంక్షలు. పెద్దగొర్రే... బలిగొర్రే పండుగ ముందురోజే, అక్రమ క్రైస్తవ మత మార్పిడికి గురి అవ్వబోతున్న 3 కుటుంబాలను గుర్తించిన పరమేశ్వర జానపాటి అను నేను, సోమశంకరు, కోటేశ్వరరావు వారింటికి వెళ్ళి బైబిలు గ్రంథంలో వున్న నిగూఢ విష [...]

VR పురం మండలం లో శివశక్తి అవగాహనా సమావేశం

By | డిసెంబర్ 27th, 2017|Categories: కార్యక్రమాలు|

శివశక్తి సోదరులు: విజయ్, రమణ కాసరపు, బుచ్చిరెడ్డి, J. చిన్నారావుస్తానిక సోదరులు: మండల అధ్యక్ష్యులు సుధాకర్ గారు ప్రదేశం: VR పురం మండలం, ఆంధ్రప్రదేశ్ తేదీ: 23 డిసెంబర్ 2017 కార్యక్రమ వివరాలు: హిందూ బంధువులారా...!! శివశక్తి సంస్థ కార్యక్రమాలను విస్తృత పరచంలో బాగంగా ది. 23-12-2017 న VR పురం మండలంలో సభ్యుల నియామకం జరిపి అక్కడ గ్రామ పెద్దల, ప్రజల సమక్షంలో మీటింగ్ నిర్వహించడం జరిగింది. ఈ సంధర్భంగా సమాజంలో జరుగుతున్న మత మార్పిడులు, [...]

VR పురం మండలం లో దేవాలయంపై ప్రభుత్వ వైఖరికి నిరసనగా శివశక్తి ఊరేగింపు.

By | డిసెంబర్ 27th, 2017|Categories: కార్యక్రమాలు|

శివశక్తి సోదరులు: విజయ్ , బుచ్చిరెడ్డి, స్తానిక సోదరులు ప్రదేశం: VR పురం మండలం, ఆంధ్రప్రదేశ్ తేదీ: 24 డిసెంబర్ 2017 కార్యక్రమ వివరాలు: సోదరులారా..!!! ది. 24-12-2017 న VR పురం మండలంలో శివశక్తి కార్యకర్తల ఆధ్వర్యంలో బైక్ ర్యాలీ నిర్వహించడం జరిగింది. విషయంలోనికి వెళితే గతంలో ఆ ఊరిలోని పురాతన దేవాలయం అయిన శ్రీరుద్ర కోటేశ్వర స్వామి దేవాలయం (ముంపు ప్రాంతంలో ఉంది) ను ప్రభుత్వ అధికారులు కూల్చడానికి [...]

ESI హాస్పటల్ విజయవాడలో శివశక్తి ఆధ్త్యాత్మిక కార్యక్రమం.

By | డిసెంబర్ 27th, 2017|Categories: కార్యక్రమాలు|

శివశక్తి సోదరులు: శివశక్తి సభ్యులు వంశీ స్తానిక హిందూ బంధువులు: VHP పాపాయిశర్మ గారు, ఉమాశంకర్ గారు ప్రదేశం: విజయవాడ, ఆంధ్రప్రదేశ్ తేదీ: 25 డిసెంబర్ 2017 కార్యక్రమ వివరాలు: ESI హాస్పటల్ విజయవాడలో ఈ రోజు శివశక్తి మరియు మరి కొన్ని హిందూ ధార్మిక సంస్థలు ఆధ్వర్యంలో విష్ణు సహస్రనమ పారాయణము మరియు భక్తి గీత సంకీర్తన కార్యక్రమం జరిపించబడింది. హాస్పటల్ లోని స్టాప్ మరియు డాక్టర్లు [...]