శివశక్తి

About శివశక్తి

This author has not yet filled in any details.
So far శివశక్తి has created 185 blog entries.

సత్తుపల్లి డివిజన్ లో శివశక్తి కార్యాచరణ సదస్సు.

By | డిసెంబర్ 27th, 2017|Categories: కార్యక్రమాలు|

శివశక్తి సోదరులు: విజయ్, రమణ కాసరపు, కళ్యాణ్ కుమార్ చెట్లపల్లి, ఆధ్యాత్మిక గురువు శ్రీ రవిశాస్త్ర, సెడింబి ప్రసాద్, చిన్నారావు, హర్షవర్ధన్ , శ్రీనివాస్ గౌడ, శివకృష్ణ ప్రదేశం: సత్తుపల్లి, ఆంధ్రప్రదేశ్ తేదీ: 25 డిసెంబర్ 2017 కార్యక్రమ వివరాలు: సోదరులారా...!! ది.25-12-2017 న సత్తుపల్లి డివిజన్ లోని అన్ని మండలాల సభ్యులతో శివశక్తి కోర్ కమిటీ సభ్యుల ఆథ్యక్షతన మండల సలహాదారు కళ్యాణ్ ,సత్తుపల్లి డివిజన్ అధ్యక్షులు రామకృష్ణ [...]

సుద్దపల్లిడొంక వద్ద క్రైస్తవ మాఫియా ను అడ్డుకున్న గుంటూరు శివశక్తి.

By | డిసెంబర్ 27th, 2017|Categories: కార్యక్రమాలు|

శివశక్తి సోదరులు: శంబునాధ్ గారు, దీరజ్ గారు, RK గారు, దండు వేణుగోపాల్ గారు, రవితేజ గారు, హర్షవర్ధన్ గారు, సెడింబి ప్రసాద్ స్తానిక సోదరులు: కాలనీ వాసులు ప్రదేశం: సుద్దపల్లిడొంక, గుంటూరు, ఆంధ్రప్రదేశ్ తేదీ: 24 డిసెంబర్ 2017 కార్యక్రమ వివరాలు: హిందూ బంధువులకు నమస్కారం. ఈ రోజు క్రిస్మస్ సందర్భంగా "గుంటూరు శివశక్తి" క్రైస్తవ సోదరులకు కానుకలు అందజేసిందని తెలియజేయుటకు ఎంతో సంతోషిస్తున్నాము. ఇక వివరాలలోకి [...]

రంపచోడవరంలో శివశక్తి అవగాహనా సమావేశం. 2017-12-24

By | డిసెంబర్ 26th, 2017|Categories: కార్యక్రమాలు|

శివశక్తి సోదరులు: విజయ్, బుచ్చిరెడ్డి, సూర్య రామకృష్ణ ప్రదేశం: రంపచోడవరం, ఆంధ్రప్రదేశ్ తేదీ: 24 డిసెంబర్ 2017 కార్యక్రమ వివరాలు: సోదరులారా ది. 24-12-2017 న రంపచోడవరంలోని కొండపై గల వేంకటేశ్వరస్వామి దేవాలయంలో శివశక్తి కార్యక్రమం నిర్వహించడం జరిగింది.అక్కడి పూజారులతో ఆ ప్రాంతంలో జరుగుతున్న మత ప్రచారాలు గురించి, అక్కడి అక్రమ చర్చిల గురించి చర్చించి భవిష్యత్ లో చేయవలసిన కార్యక్రమాలను వివరించడం జరిగింది. అక్కడి పూజరులు ఆ ప్రాంతంలోని జరుగుతున్న అన్యమత ప్రచారాలు వారి విచ్చలవిడి తనం [...]

అనంతపురం శివశక్తి సమావేశం. 2017-12-24

By | డిసెంబర్ 26th, 2017|Categories: కార్యక్రమాలు|

శివశక్తి సోదరులు: మారన్న ప్రదేశం: అనంతపురం పట్టణం, ఆంధ్రప్రదేశ్ తేదీ: 24 డిసెంబర్ 2017 కార్యక్రమ వివరాలు: శివశక్తి అనంతపురం పట్టణంలో సమావేశం విజయవంతంగా జరిగినది. 7 మండలాలకు సంబంధించి అధ్యక్షులని ఎన్నుకోవడం జరిగింది. కార్యక్రమ చిత్రాలు:

గరీబ్ నగర్, కర్నూలు లో ఆంజనేయస్వామి ఆలయం ద్వంసం చేసిన పోలీసులు, 2017-12-21

By | డిసెంబర్ 22nd, 2017|Categories: ఇతరాలు|

చేసినవారు: కర్నూలు 1 టౌన్ పోలీసులు ప్రదేశం: గరీబ్ నగర్, కర్నూలు, ఆంధ్రప్రదేశ్ తేదీ: 22 డిసెంబర్ 2017 సంఘటన వివరాలు: కర్నూల్ ప్రజలు వారి సొంత ఇళ్లల్లో ,ప్రదేశాల్లో ఎలాంటి దేవాలయాలను కానీ,దేవుళ్ళ విగ్రహాలను కానీ పెట్టకూడదు.పెడితే ఆ దేవాలయాలను,విగ్రహాలను పగలకొడతాం...ప్రభుత్వం తో నే ఆ దేవాలయాలను నాశనం చేయిస్తాము...అడ్డుపడుతున్న తురకలు... కర్నూల్ నగరం లో ఇది రెండవ దేవాలయం ను అడ్డుకోవడం జరిగింది...రానున్న రోజుల్లో ఏ [...]

భోగాపురం గ్రామంలో హిందువులకు అండగా హిందూ ధర్మ రక్షా సమితి ఆధ్వర్యంలో, శివశక్తి, భజరంగ్ దళ్,శ్రీరాం సేన, సాధుసంతుల ధర్నా. 2017-12-18

By | డిసెంబర్ 19th, 2017|Categories: కార్యక్రమాలు|

శివశక్తి సోదరులు: విజయ్ స్తానిక హిందూ బంధువులు: హిందూ ధర్మ రక్షా సమితి ఆధ్వర్యంలో, శివశక్తి, భజరంగ్ దళ్,శ్రీరాం సేన, సాధుసంతుల ప్రదేశం: భోగాపురం గ్రామం, పిఠాపురం, తూర్పుగోదావరి జిల్లా, ఆంధ్రప్రదేశ్ తేదీ: 18 డిసెంబర్ 2017 కార్యక్రమ వివరాలు: హిందూ బంధువులారా..!! ఈ రోజు (18-12-2017) తూర్పుగోదావరి జిల్లా పిఠాపురంలో హిందూ ధర్మ రక్షా సమితి ఆధ్వర్యంలో భోగాపురం గ్రామంలో దళితుల ముసుగులో ఉన్న దొంగ క్రిస్టియన్లు అక్రమంగా హిందువులపై పెట్టిన [...]

హనుమంత్ నగర్, బాపట్ల మండలం లో మతమార్పిడి కార్యక్రమాల నిర్మూలనకు కృషి చేస్తున్న శివశక్తి. 2017-12-17

By | డిసెంబర్ 18th, 2017|Categories: కార్యక్రమాలు|

శివశక్తి సోదరులు: క్రాంతి మరియు సోదరులు (బాపట్ల శివశక్తి) ప్రదేశం: సూర్యలంక దగ్గరలోని హనుమంత్ నగర్, బాపట్ల మండలం, గుంటూరు జిల్లా, ఆంధ్రప్రదేశ్ తేదీ: 17 డిసెంబర్ 2017 కార్యక్రమ వివరాలు: ది.17-12-2017 న గుంటూరు జిల్లా , బాపట్ల మండలం సూర్యలంక దగ్గరలోని హనుమంత్ నగర్ లో 110 కుటుంబాలున్న ST కాలనీలోని మూడు చర్చీలు కట్టి మతమార్పిడులకు పాల్పడుతున్నారని సమాచారం అందడం తో ఆ కాలనీలోని పెద్దలతో మాట్లాడి మన [...]

తాడేపల్లి మండలం, ఎర్రబాలెం గ్రామంలో శివశక్తి అవగాహనా సమావేశం. 2017-12-10

By | డిసెంబర్ 18th, 2017|Categories: కార్యక్రమాలు|

శివశక్తి సోదరులు: సెడింబి ప్రసాద్ మరియు సోదరులు ప్రదేశం: ఎర్రబాలెం గ్రామం, తాడేపల్లి మండలం, గుంటూరు జిల్లా, ఆంధ్రప్రదేశ్ తేదీ: 10 డిసెంబర్ 2017 కార్యక్రమ వివరాలు: ఈ రోజు అనగా 10-12-2017 న గుంటూరు శివశక్తి టీం తాడేపల్లి మండలం ఎర్రబాలెం గ్రామ పర్యటనకు వెళ్లటం జరిగింది.అక్కడ శివాలయం ముందు ఉన్న బోర్డ్ పై అన్యమతస్తులు పోస్టర్లు అంటించగా....వాటిని మన టీం తీసివేసింది. అంతేకాక ఆ ఊరిలో మతమార్పిడి [...]