ఈ రోజు రేపు రెండు పండుగలు వున్నాయి, ఒకటి బక్రీదు రెండవది దీపావళి ఒకటి ముస్లింల పండగ రెండోది హిందువుల పండుగ.

ఈ దీపావళి రాగానే ఎప్పటిలానే ఒక సంఘటన చోటు చేసుకుంది. అది గమనిస్తే మన హిందువులల బుర్ర లో ఉన్న మట్టి కరిగి ఆలోచన మొదలవుతుంది.

హిందువుల దీపావళి రాగానే పర్యావరణ ప్రేమికులు, ప్రకృతి ప్రేమికులు, జంతు ప్రేమికులు, విదేశీ సేవ సంస్థలకు అందరికీ 90 డిగ్రీలలో లేస్తుంది, జంతు ప్రేమ..!!

దీపావళి రోజు హిందువులు కాల్చే బాణాసంచా వల్ల ఎన్నో ముగజీవాలు, పెంపుడు కుక్కలు.. బెదిరిపోతాయని భయానికి గురైవుతాయని, వాటికి ప్రపంచం లోనే ఇప్పటికి మందు కనిపెట్టని ఎన్నో సమస్యలు సడన్ గా దీపావళి రోజునే వచ్చేస్తాయని అని పాట అందుకుంటారు..

కొన్ని విదేశీ సంస్థలు (PETA) దీపావళి రోజు బాణాసంచా కాల్చకూడదని, వీలాయితే దీపావళిని నిషేదించమని ప్రభుత్వానికి లేఖ వ్రాసి, కోర్టులో కేసలు పడవేస్తాయి..

ఇదంతా చూస్తుంటే కొంత మంది అమాయుకులు, హిందువులు నిజంగానే ఎంత ప్రేమ వీళ్లకి జంతువుల మీద అనుకుంటారు.

ఇక రెండో పండుగ వచ్చేద్దాం.. ఇది బక్రీద్, ముస్లిం సోదరులు పండుగ, ఇక ఈ పండుగ పర్యావరణానికి, ప్రకృతికి చాలా హితంగా ఉంటుంది.. అసలు నోరు లేని ముగజీవాలు, భయపడవు.. ఈ పండుగ వల్ల ఎందుకంటే.. భయపడటానికి ఏ జంతువు మిగలదు, కత్తి తీసుకుని కసక్కుమని లక్షల జంతువుల పీకలు తెగిపోతాయ్.. ఆవులు, గొర్రెలు, మేకలను, కోసుకుని బిర్యాని చేసుకుని తిని బ్రేవ్ మని తేనుస్తారు. వేల లక్షల సంఖ్యలో మేకలు గొర్రెలు ఆవులు తలకాయ తేగుతుంటాయి ఆ రోజున..!!

శుభ్రంగా జంతువులని బిర్యాని చేసి తినేసే బక్రీద్ రోజున ఏ జంతు ప్రేమికులు, ఏ పర్యావరణ ప్రేమికులు, ఏ విదేశీ సేవా సంస్థలు రావు, రారు.. దీపావళి రోజున బాణాసంచా మీద ట్విట్టర్ లో హాడవుడి సృష్టించిన సినిమా సెలబ్రిటీలు, వాటిని చంపుతున్న సరే నోట్లో గుడ్డలు పెట్టుకుంటారు అంటే.

మీ దృష్టిలో జంతువులను కసా బిసా కోసుకుని తినేయటం కంటే కంటే ఒక తారాజువ్వ ఒక కాకర పువ్వొత్తి కాల్చటం వల్ల జంతువులకు ఎక్కువ నష్టమ్ అని మాట..!!!

ఎవరు ఎర్రి నాయళ్ళు..?? మీ లఫంగి వేషాలు చూస్తున్న హిందువులే వెర్రి వాళ్లు..!!

ఈ జంతు ప్రేమికులు, సినిమా సెలబ్రిటీలు, PETA హిందువుల దీపావళి రోజున ఎందుకు గుండెలు బాదుకుంటారు?? బక్రీదు రోజున ఎందుకు నోరు, ముద్ద మూసుకుంటారు…!!

ఎందుకంటే
1. హిందువుల పండగలు వల్ల పెపంచం అంతా నష్ట పోతుంది అని, హిందువుల పండుగలని హిందువులు, మిగతా వాళ్ళు అసహ్యంచునేలా ప్రచారం చేయటం వీళ్ళ ముఖ్య ఉద్దేశ్యం.. హిందువుల పండుగల వల్ల అందరికీ నష్టమని అబద్ధపు ప్రచారం చేయటం. దీని వెనుక విదేశీ మతాల హస్తం ఉంది లెండి.

2. ముస్లింల పండగల వల్ల జంతువులకి నష్టం అని ప్రచారం చేస్తే. ముస్లిమ్స్ కోసి కారం పెడతారు.. మనలా కాదు..!

మన హిందువులయితే
గళ్ళ లుంగీ కట్టుకుని
సాయంత్రం పకోడీలు తింటూ
వార్తలు చూస్తూ
దేశం బాగుపడాలని స్పీచ్ లు ఇస్తుంటారు..!! అది వేరే విషయం అనుకోండి..!!

ఇంకో గమ్మత్తైన విషయం ఏంటి అంటే దీపావళి రోజు బాణాసంచా వల్ల కుక్కలు ఇబ్బంది పడతాయి అని చొక్కా చించుకునే జంతు ప్రేమికులు దాదాపు అందరూ మాంసాహరులే.. ముక్క లేకుండా ముద్ద దిగని వారే..!! జంతువులని కోసుకుని తినేవారే..!!

దీపావళి రోజు కుక్కలు,బాణాసంచా వల్ల పడే బాధ కంటే,

ఈ నకిలీ జంతు ప్రేమికులు (అలియాస్ హిందూ ద్వేషులు) బాణాసంచా కాల్చొద్దు మమ్మల్ని భయపెట్టొద్దు అని కుక్కలు మేడలో గోలుసులతో బోర్డులు వేసి వాటికీ ఫోటోలు తీయటం వల్లే అవి ఎక్కువ ఇబ్బంది పడతాయి.!

మీకు నిజంగా జంతువుల మీద ప్రేమ ఉంటే బక్రీదు రోజున జంతువుల తలలు తెగకుండా ఆపండి, మీరు శాఖాహారులుగా మారండి, అప్పుడు ఇక వాగండి..!! దీపావళి మీద..!!