ప్రస్తుతం ప్రపంచ వ్యాప్తంగా వాడుకలో ఉన్నటువంటి జనవరి ఫిబ్రవరి మార్చి నుండి డిసెంబరు వరకు ఉన్న ఈ మాసాలకు ఆ ఇంగ్లీషు పేర్లు ఎ విధంగా వొచ్చాయి ?? మాసాల పేర్లను ప్రపంచానికి పరిచయం చేసిన మన భారతీయ సనాతన విజ్ఞాన సంపదపై పాశ్చాత్య క్రైస్తవ దేశాలు చేసిన కుట్రలు ఏమిటి ?? ఖగోళశాస్త్ర ఆధారంగా మన పూర్వీకులు చేసిన కాల గణణంపై పాశ్చాత్య క్రైస్తవ దేశాల వక్రీకరణలు ఎలాంటివి ? కొన్ని వందల సంవత్సరాల క్రితమే క్రైస్తవులు క్రైస్తవ దేశాలు , మన సనాతన ధర్మంలొ గల విజ్ఞానాన్ని తస్కరించి ,మాసాల పేర్లను దుర్మార్గంగా మార్చేసి ప్రపంచానికి మేమే కాల గణణం పరిచయం చేసాము అంటూ అవాస్తవాలను చరిత్రలో తమకు లాభం చేకూర్చే విధంగా రాసుకున్నారు. అలాంటి భారతీయ విజ్ఞానం మరియూ మన ప్రాచీనుల సౌరజ్ఞానం ఎంత గొప్పదో ఆధారాలతో మనకు RSN మూర్తిగారు శివశక్తి యూట్యూబ్ చానెల్ ద్వార భారతీయ విజ్ఞానం అనే సిరీస్ రెండవ ఎపీసోడ్ తో మీ ముందుకు వొచ్చారు. రండి నిజాలు తెలుసుకుందాం