ఎవరెస్ట్ శిఖరం ఎక్కలంటే బైబిల్ ఉంటే చాలు.. ఇంకేమి అవసరం లేదు….నిజం!! నమ్మరా??

అయితే మీరు ఈ విడియో చూసి మ్యాటర్ చదవాలి.

ఈ విడియో లో కనిపిస్తున్న స్పీకర్ పేరు ప్రకాష్ గంటెల, కొంచెం పేరు వున్న క్రైస్తవ పాస్టర్..

విషయం లోకి వెళ్లేముందు…

ఇతనే చెప్పాడు ఎవరైనా ఎవరెస్ట్ శిఖరం ఎక్కలంటే కావాల్సింది మొదటి బైబిల్ అని..

ఎవరెస్ట్ మొదట ఎక్కింది ఒక క్రైస్తవుడు అని ఇంత గర్వంగా చెప్తున్న ఈయన… అదే గర్వంగా భారతదేశాన్ని వందల సంవత్సరాలు దోచుకున్న బ్రిటిషు వారు క్రైస్తవుడే కదా.. అని చెప్పగలడా…

అల్లూరి, భగత్ సింగ్ గుండెల మీద తూటాలు దించింది కూడా క్రైస్తవుడే కదా..

జలియన్ వాలబాగ్ దారుణం కి కారణం ఎవడు?

అబ్బే… అలా ఎలా చెప్తాం… అలా చెప్తే యువత మా మాయ మాటలు విని ఎలా ఈ దేశం ని తక్కువ చేసి చూస్తారు…. ???

లేకపోతె వాడు ఎవడో నార్వే దేశస్తుడు ఎవరెస్ట్ ఎక్కితే బైబిలే కారణం, క్రైస్తవుడే గ్రేట్ అన్నావు… మరి బ్రిటిష్ వాళ్ళ సంగతి ఏంటి??

ఇక విషయం లోకి వద్దాం..

ఎవరెస్ట్ శిఖరాన్ని మొదట ఎక్కింది 1961 లో ఎడ్మన్ హిల్లరీ, టెంజింగ్ నార్గే అనే ఇద్దరు.. వీళ్ళు విదేశీయులు

ఎవరెస్ట్ శిఖరం భారత్ లో ఉంటే ఎవడో విదేశీయుడు ఎక్కడం ఏంటి?? భారతీయులు ఎంత పనికిమాలిన వారు అని ఇతని ఉద్దేశం..

సరే.. ఎవరెస్ట్ శిఖరం భారత్ లో భారతీయులు ఎందుకు ఎక్కలేదు?? కారణం ఏంటి అంటే?? అది కూడా ఈయనే చెప్తున్నాడు!

భారతీయులు అనుకున్నారు.. ఎవరెస్ట్ శిఖరం మీద శివుడు ఉంటాడు.. ఎక్కితే బూడిద అయిపోతాం.. అని భయపడ్డారు అట.. కాబట్టి భారతీయులు ఎవరెస్ట్ ఎక్కలేదు ముందు..

ఈయన మట్టి బుర్ర కి కాదు… కాదు…విషం తో దేశ ద్రోహం తో నిండిన బుర్రకి తట్టని కొన్ని నిజాలు..

1. అసలు ఎవరెస్ట్ శిఖరం ఎక్కడ ఉంది? భారత్ లోనా ? నేపాల్ లోనా?

నేపాల్ లో వున్న ఎవరెస్ట్ ని మరి ఈయన అందరు పడుకున్నాక రాత్రి కి రాత్రి ఏమైనా భారత్ లో పట్టుకొచ్చేసాడెమో??

కనీసం బుర్ర ఉందా? పనిచేస్తుందా?

2. ఎవరెస్ట్ శిఖరం నేపాల్ లో ఉంటె భారతీయులు ఎందుకు మొదట ఎక్కాలి??

3. ఎవరెస్ట్ ని మొదట ఎక్కిన ఎడమండ్ హిల్లరీ న్యూజిలాండ్ దేశస్తుడు అయితే, టెంజింగ్ నార్గే నేపాల్ వాడే..

టెంజింగ్ నార్గే నేపాల్ వాడు అయితే ఏంటి?? భారతీయుడు కాదుగా??

ఈ ప్రకాష్ గంటెల చెప్పినట్టు.. ఎక్కడో నేపాల్ లో వున్న ఎవరెస్ట్ భారత్ ది అయితే.. ఎవరెస్ట్ ని మొదట ఎక్కిన వ్యక్తి కూడా భారతీయుడే అవుతాడు కదా..!! (ఇంకోసారి చదవండి ఈ పాయింట్)

దానికి తోడు టెంజింగ్ నార్గే అనే వ్యక్తికి భారతీయ పౌరసత్వం కూడా ఉంది..

4. ఇతను అన్నాడు.. ఎవరెస్ట్ శిఖరం మీద శివుడు ఉంటాడు.. ఎక్కితే భస్మమ్ అయిపోతాం.. అందుకే భారతీయులు ఎవరు ఎక్కలేదు అని..!

ఇక్కడ పాయింట్ భారతీయులు అంటే కేవలం హిందువులు ఏనా?? లేదా కేవలం హిందూవులు మాత్రమే భారతీయులా??

భారతీయులు ఎవరెస్ట్ మీద శివుడు ఉన్నాడు అని అనుకున్నారు అంటే.. మరి భారత్ లో క్రైస్తవులు కి కూడా ఎవరెస్ట్ మీద శివుడు ఉన్నాడు అని నమ్మారా?? మరి వాళ్ళు ఎందుకు ఎక్కలేదు? ముస్లిమ్ లు ఎందుకు ఎక్కలేదు.. వాళ్లకి తెలుసుగా ఎవరెస్ట్ మీద శివుడు లేడు అని..!!

5. ఎవరెస్ట్ మీద శివుడు ఉన్నాడు అని ఎక్కితే భస్మం అవుతామని ఎప్పుడు భారతీయులు (హిందువులు) భయపడలేదు..

ఎందుకంటే పర్వతాల మీద దేవుళ్ళు, దేవాలయం ఉంటుందని, వాటి దర్శనము కోసం ప్రత్యేకంగా హిందువులు కొండలు, పర్వతాలు ఏక్కుతారు..

ఉదా: తిరుమల, సింహచలమ్, హిమాలయ యాత్రలు

వీళ్లు నీట్ గా టక్ వేసుకుని, సూటు బూటు వేసుకుని… జనాల్లో యువతలో మన దేశం పట్ల వ్యతిరేక, చులకన భావన ని క్రియేట్ చెయ్యడమ్ వీళ్లపని..😢

విదేశీ మిషనరీ ఎంగిలి మెతులకి ఆశపడే ఇలాంటి వాళ్ళని ఏమీ చెయ్యాలి..😡

వీళ్ళు ఆ సువార్త ప్రకటించేది?? 😡