ఓం జై శ్రీరామ్…. నిన్న బుధవారం ఉదయం 10:00 నుండి రైల్వే కోడూరు పట్టణంలో హిందూ సంఘాలు, కుల సంఘాలు ,కార్మిక సంఘాలు ,భజన భక్తులు, మన శివశక్తి కార్య కర్తలు మరియు పార్టీలకు అతీతంగా రాజకీయ నాయకులు అందరు కలిసి రాజ్యాంగం పట్ల ,చట్టం పట్ల,దేశ భద్రతకు తమ మద్దతు తెలిపి ర్యాలీని విజయవంతం చేశారు. పట్టణంలోని మెయిన్ రోడ్ లో ర్యాలీ ఎన్టీఆర్ సర్కిల్లో మానవహారం నిర్వహించి దేశ భద్రత కోసం CAAచట్టానికి మద్దతు తెలుపుతున్నట్లు ప్రజలందరికీ తెలియజేశారు