కార్యక్రమాలు

శివశక్తి కార్యక్రమాల విభాగం

గుంటూరు టౌన్ #శివశక్తి

By | డిసెంబర్ 19th, 2018|Categories: కార్యక్రమాలు|

  16-12-2018 నాడు గుంటూరు టౌన్ #శివశక్తి ఆధ్వర్యములో #చట్టం_తెలుసుకోఅనే విషయం మీద సమావేశం అయ్యి వివిధ రకాలుగా హిందూత్వం మీద జరుగుతున్న దాడులని,అక్రమంగా హిందువుల ఇండ్లపై పడి చేస్తున్న పర్మిషన్ లేని మత ప్రచారాల మీద తీసుకోవాల్సిన చర్యల గురించి చర్చించి అవగాహన కల్పించడం జరిగింది..‌‌ జై శ్రీరాం జై సనాతన ధర్మ

మృగవాని నేషనల్ పార్క్ నందు శివశక్తి భాగ్యనగరం ఆధ్వర్యంలో #వనభోజనాలు

By | డిసెంబర్ 17th, 2018|Categories: కార్యక్రమాలు|

తేదీ 16/12/2018  రోజున మృగవని నేషనల్ పార్క్ (చిలుకూరు బాలాజీ టెంపుల్ రోడ్) లో శివశక్తి భాగ్యనగర కమిటీ నిర్వహించిన ఆత్మీయ వనభోజన కార్యక్రమం ఆహ్లాదభరితంగా జరిగినది. మధ్యలో శ్రీ మద్రామాయణ, మహాభారతాలపై క్విజ్ నిర్వహించి సరైన సమాధానం చెప్పిన వారికి "బైబిల్ దేవుని నిజ స్వరూప స్వభావాలు, లోకమెరుగని యేసు మరోరూపం" పుస్తకాల సెట్ ను బహుకరించడమైనది. ఇది గత కార్తీకమాసంలో జరగవలసినది. కారణాంతరాల వలన జాప్యం జరిగింది. ఇకనుంచి ప్రతి కార్తీక మాసం లో వనభోజన [...]

ప్రశ్నించాలి అని ఉందా ???? రండి కలవండి కలసి నడవండి

By | నవంబర్ 22nd, 2018|Categories: కార్యక్రమాలు|

నిన్నువలె నీపొరుగు వారిని ప్రేమించుము అంటూనే మతం పేరుతో కుటుంబాల మధ్య దూరం పెంచుతూ మాదేవుడు నిజ దేవుడు అంటూనే మేము భక్తిగా పూజించే విగ్రహాలు ను కూల్చుతూ హిందువులు అందరూ మతోన్మాదులే అంటూనే ""నన్ను తప్ప ఇంకెవరిని ప్రార్దించిన రాళ్లతో కొట్టిచంపండి"" అనే వాక్యాలు చదువుతూ.. క్రైస్తవ్యం శాంతి బోధిస్తుంది అంటూనే నన్ను నమ్మకపోతే మీరు నరకానికి పోతారు అని భయపెడుతూ.. హిందువులువి మూఢనమ్మకాలు అంటూనే గుప్పెడు ఇజ్రాయెల్ మట్టిని 3000కి కొనుక్కోవడం.కొబ్బరినూనె తో రోగాలు నయమవుతాయి [...]

సేవ్ శబరిమల సమైక్య హిందూ ర్యాలీ….

By | నవంబర్ 22nd, 2018|Categories: కార్యక్రమాలు|

శివశక్తి మరియూ అయ్యప్ప_భక్త సమాజం ఆధ్వర్యంలో బొబ్బిలిలో సేవ్ శబరిమల సమైక్య హిందూ ర్యాలీ...   సేవ్ బరిమల సమైక్య హిందూ ర్యాలీ.... SAVE_SHABARIMALA

నూతనంగా ఏర్పాటైన రేపల్లె మండల శివశక్తి……

By | నవంబర్ 22nd, 2018|Categories: కార్యక్రమాలు|

ఈరోజు రేపల్లె , వాసవి కన్యకా పరమేశ్వరి గుడిలో జరిగిన.... మీటింగ్ లో హిందూ ధర్మం పై జరిగే దాడులు , వాటిని ఎదుర్కొనే పద్ధతులు , చట్టం పై అవగాహన కార్యక్రమం జరిగింది..... ఈ గ్రూపులో ముఖ్యంగా....దూపమ్ చంద్ర శేఖర్ గారు , భైరవ కుమార్ గారు, అనిల్ రెడ్డి గారు ( త్రిమూర్తులు ) , మరియు ఫైర్ బ్రాండ్ సాయి గారు , పవన్ గారు , పూర్ణ చంద్ర గారు , నాగేశ్వరరావు [...]

నూతనంగా ఏర్పాటైన గుంటూరు జిల్లా , పొన్నూరు మండలం , మునిపల్లె గ్రామ శివశక్తి…..

By | నవంబర్ 22nd, 2018|Categories: కార్యక్రమాలు|

నూతనంగా ఏర్పాటైన గుంటూరు జిల్లా , పొన్నూరు మండలం , మునిపల్లె గ్రామ శివశక్తి..... ఈ రోజు కార్యక్రమంకు వచ్చిన వారు అందరూ..... కార్యక్షేత్రంలో పోరాటం కోసం ఎంత వరకు అయినా సిద్ధమే అని తెలిపారు..... తొలి కార్యక్రమంగా ఆ గ్రామంలోని ప్రతి ఇంటికి అనగా 1000 కరపత్రాలు " చట్టం తెలుసుకో హిందూ సోదరా " పంచుటకు నిర్ణయం అయినది.....

ఖాజీపేట గ్రామంలో శివశక్తి ఆద్వర్యంలో హిందూ అవగాహన సదస్సు నిర్వహణ .

By | నవంబర్ 14th, 2018|Categories: కార్యక్రమాలు|

కార్యక్రమ వివరాలు: కార్యకర్తల పేర్లు:  శిడింబి ప్రసాద్ప్రదేశం:  ఖాజీపేట,గుంటూరు జిల్లాతేదీ:  29-01-2018కార్యక్రమ వివరాలు: నిన్న రాత్రి తెనాలి మండలం ఖాజీపేట గ్రామంలో గుంటూరు జిల్లా శివశక్తి  అధ్యక్షుడు శిడింబి ప్రసాద్ గారి ఆద్వర్యంలో హిందూ అవగాహన సదస్సు నిర్వహించాము ఈకార్యక్రమంలో ఉపాద్యక్షులు హర్షవర్ధన్ గారు, తెనాలి నియెజికవర్గ అద్యక్షులు సునీల్ చౌదరి గారు, కరేటి శ్రీరామ్ గోపాల్ యాదవ్(నేను),సుబ్బారావు గారు(తెనాలి)మరియు సతీష్ (తెనాలి)పాల్గొన్నారు. ఈసందర్భంగా మాతమార్పిడులను ఏదుర్కొవటంపై అవగాహన మరియు చట్టాల సహకారం గురించి ప్రధానంగా చర్చించాము. [...]

తూర్పుగోదావరి జిల్లా మలికిపురం మండలం లో హిందువులకు ప్రస్తుతం జరుగుతున్న మతమర్పిడులపై అవగాహన సదస్సు

By | మే 10th, 2018|Categories: కార్యక్రమాలు|

ది.06-05-2018 న తూర్పుగోదావరి జిల్లా మలికిపురం మండలం లోని గ్రామలైన లక్కవరం, గూడపల్లి, కేసనపల్లి,శంకరగుప్తం,టేకిశెట్టిపాలెం ప్రజలతో శివశక్తి కోర్ కమిటీ సభ్యులు విజయ్ , తూర్పుగోదావరి శివశక్తి జిల్లా అధ్యక్ష్యులు బుచ్చిరెడ్డి సమావేశం జరిపి గ్రామపెద్దలకు, ప్రజలకు ప్రస్తుతం జరుగుతున్న మతమార్పిడులపై అవగాహన, వాటి నుండి అమాయకపు ప్రజల్ని ఎలా కాపాడుకోవాలి, అన్యమతస్తులను ఎలా త్రిప్పికొట్టాలి అనే అంశాలపై చర్చించడం జరిగింది..

అనకాపల్లి మండలం పిసినికాడ శివాలయంలో క్రైస్తవ మతోన్మాదుల హేయమైన చర్య

By | ఏప్రిల్ 13th, 2018|Categories: కార్యక్రమాలు|

గత కొద్ది రోజులుగా వైరల్ అవుతున్న అనకాపల్లి మండలం పిసినికాడ కు సంబంధించిన శివలయాన్ని కొంతమంది మతోన్మాదులు దేవతా విగ్రహలపై మూత్రం పోసి హైందవ ధర్మం పై ఉన్న ద్వేషాన్ని చాటుకున్నారు. తద్వారా క్రైస్తవ ప్రార్ధనలయాల్లో హిందూధర్మంపై ద్వేషాన్ని నూరిపోస్తారన్న విషయాన్ని ప్రపంచానికి చాటి చెప్పారు. దీనిని హైందవ ధర్మంపై దాడిగా పరిగణించి పిసినికాడ గ్రామస్తులు చైతన్యవంతులై పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేయడం, వారిని అరెస్టు చేయడం జరిగింది.