“క్రైస్తవుల దేవుడు పౌల్” అనే పుస్తకం
"క్రైస్తవుల దేవుడు పౌల్" అనే పుస్తకం నేను రాస్తానని, గత సంవత్సరం డిసెంబర్ లో రిలీజ్ చేస్తామని ప్రకటించాను. ఈ ఆలోచన నా మదిలోనే నిక్షిప్తం అయిపోయింది. చాలావరకు అందరూ మర్చిపోయారు కూడా. కారణం నేనే. సమయాభావం వలన, పని ఒత్తిడి వలన, ఉద్యోగ భాగం లో వేరే రాష్ట్రంనకు వెళ్లడం వలన ఇలా పలురకాల కారణాలతో ఈ పుస్తకం వాయిదా వేస్తూ వచ్చాను. కరుణాకర్ రాసిన రెండు పుస్తకాలు, 1. యహోవా మీద, 2. [...]