మత విశ్వాసానికి సంబందించిన వ్యాసాలు.
క్రైస్తవులా ప్రశ్నించేది??
బైబుల్ పై శివ శక్తి అడిగే ప్రశ్నలు చూసి ప్రతీవాడూ హిందూ గ్రంధాల గురుంచి ప్రశ్నలు వేస్తున్నారు.వారికి నేను అడిగే ప్రశ్న ఒక్కటే ..ఎప్పుడైనా మీ దేవుని పై మీ గ్రంధం పై మీరు ప్రశ్నలు వేసారా??ఆమ్మో ..దేవునికి వ్యతిరేకం గా వెళ్లడమే??వెళితే నరకం లో కాల్చేయడు?? అని భయపడే మీరు ఇతరుల గ్రంధాలను,దేవుళ్లను ప్రశ్నించే నైతిక హక్కు మీకెక్కడిది?? భారతీయ సాంప్రదాయం లోనే ప్రశ్నించే తత్వం ఉంది.సంశయింపక అగీకరింపకు అనే భావం ఉన్న గొప్ప సాంప్రదాయం మన [...]