సాంఘికం

వేదం గొప్పతనం తెలుసుకున్న విదేశీయులు.. !!! రాజమండ్రి to జర్మనీ వయా యజుర్వేదం.. !!

By | జూలై 4th, 2017|Categories: సంస్కృతి & సాంప్రదాయం, సాంఘికం|

మనం_మరిచిపోయింది.. వేదాలనే కాదు.. ఒక మహా జాతి వైభావాన్ని.. వేదాలు_సమస్తం_జ్ఞానానికి_మూలం ఈ మాట నేను చెప్పటం లేదు.. విదేశీయులు చెప్తున్నారు.. జర్మనీ పార్లమెంట్ చెప్తుంది.. ఫ్రంక్పర్ట్ యూనివర్సిటీ చెప్తుంది.. ఎవడైనా వాగుతున్నాడా?? వేదాలను గురించి పిచ్చి పిచ్చిగా ?? మీ ముందు?? అయితే వాడిని ఒకటి పీకి.. ఈ పోస్ట్ చూపించండి... శ్రీ బ్రహ్మ శ్రీ దండిభట్ల విశ్వనాధ శాస్త్రి !! జర్మనీ వారికి ప్రియమైన తెలుగు పండితుడు" శ్రీ దండిభట్ల విశ్వనాధ శాస్త్రి" ఒక్క యజుర్వేదమే నాలుగు ముఖాలుగా, [...]

పాపం ను ఇంగ్లిష్ లో sin అంటారు కదా!! మరి పుణ్యాన్ని ఇంగ్లిష్ లో ఏమి అంటారు??

By | జూలై 4th, 2017|Categories: సాంఘికం|

పాపం, పుణ్యం అనే పదాలు మన అందరికి తెలిసినవే.. మరి వాటిని ఇంగ్లీష్ లో ఏమని అంటారు?? పాపాన్ని sin అని అంటాం! మరి పుణ్యాన్ని?? ఇంగ్లిష్లో  పుణ్యం అనే పదం లేదు.. నిజం!! మీరు నమ్మరా?? పాపం ఉంది కదా! మరి దానికి వ్యతిరేక పదం పుణ్యం కూడా ఉండాలిగా??   ఎందుకు ఇంగ్లీష్లో  పుణ్యం అనే పదం లేదు??:    పాపం, పుణ్యం అనే రెండు కూడా కేవలం హిందూ ధర్మం లో మాత్రమే ఉంటాయి.. [...]

జిల్లా అద్యక్షుల శిక్షణా శిబిరం

By | జూలై 3rd, 2017|Categories: సాంఘికం|

హిందువుల నిర్లక్ష్యం, రాజకీయనాయకుల అవకాశవాదం, అన్యమతాల దౌర్జన్యధోరణి వల్ల హైందవ జీవనవిధానానికి జరుగుతున్న నష్టం అనిర్వచనీయం.  ఈ స్తితినుంచి మార్పు తీసుకువచ్చే  ప్రయత్నంలో శివశక్తి సంస్థ నిర్వహించిన ఉభయ తెలుగు రాష్ట్రాల జిల్లా అద్యక్షుల శిక్షణా శిబిరం జూన్ 24, 25 తేదీలలో జరపబడింది. ఈ కార్యక్రమం గురుంచి శివశక్తి సంస్థ స్తాపకులు కరుణాకర్ గారి ప్రసంగం మరియు జిల్లా అధ్యక్షులుగా బాధ్యతలు స్వీకరించిన స్వచ్చంద సేవకుల చిత్రాలు ఇక్కడ చూడవచ్చు. శిక్షణా శిబిరం ముగింపు [...]

ఆవేదన

By | ఫిబ్రవరి 19th, 2017|Categories: సంస్కృతి & సాంప్రదాయం, సాంఘికం|

ఈ రోజు సమాజం లో ఎవడి బ్రతుకు పోరాటం లో వాడు తీరిక లేకుండా సాగిపోతున్నాడు.ప్రక్కవాడి గురుంచి కాదు కదా తన గురుంచి కూడా పట్టించుకోడానికి టైం లేని పరిస్థితి.విపరీతమైన కాంపిటిషన్ ..కనుక మనం ఎక్కువ పని చేయాలి ఎక్కువ సంపాదించాలి.ఐదు రోజులు గొడ్డులా పని చేసి ఆ రెండు రోజులు  సంపాదించిందంతా ఖర్చుపెట్టేయాలి.ఇది సగటు మానవుడు ఈ రోజు చేస్తున్న పని.కంటికి  సుఖం గా నిద్ర లేదు,వంటికి సరయిన ఆరోగ్యం లేదు.కడుపుకి పసందయిన  భోజనం లేదు. [...]