వీడియో విశ్లేషణలు

వివిధ వీడియో విశ్లేషణలు మరియు ముఖ్యాంశాలు

శివశక్తి సంక్రాంతి సంబరాలు..

By | జనవరి 25th, 2020|Categories: వీడియో విశ్లేషణలు|

https://youtu.be/PO98A2Y3YTY గ్రామాల్లోని ఇంటింటికి హనుమద్ధ్వజాల పంపిణి చేసి ధర్మప్రచారం చేయడం జరిగింది... పల్లెల్లో కి చేరి ముగ్గుల పోటీలు పెట్టి పిల్లల్లో, పెద్దల్లో సాంప్రదాయ ఉత్సాహం తెచ్చి విజేతలకు బహుమతులు ఇచ్చి ప్రోత్సహించింది.... హరిజనవాడల్లోని తెలుగింటి ఆడపడుచులకు పసుపుకుంకుమ, గాజులు చీరలతో సత్కరించి ధర్మనిర్వహణ గురించి తెలియపరిచింది.. యువతకి కబడ్డి పోటీలు నిర్వహించి వారికి మన ధర్మం గురించి వివరించి ప్రతీ యువకులలో నూతనోత్తేజం నింపడం జరిగింది.. ఇంతేకాకుండా, ఇంతటితో ఆగకుండా మీ అందరి సహాయసహకారాలతో ఇంకా మరిన్ని [...]

భాగవతంలోని ధ్రువుడు,ధ్రువనక్షత్రంపై వైజ్ఞానిక వివరణ

By | జనవరి 25th, 2020|Categories: వీడియో విశ్లేషణలు|

https://youtu.be/LJARfG_Xi2w వందల సంవత్సరాల క్రితమే క్రైస్తవుల చేతుల్లో వక్రీకరణలు చెయ్యబడిన మన వేద విజ్ఞానం గురుంచిన అసలు రహస్యాలు, ఆధారాలతో మనకు RSN మూర్తిగారు శివశక్తి యూట్యూబ్ చానెల్ ద్వార భారతీయ విజ్ఞానం అనే సిరీస్ మూడవ ఎపీసోడ్ తో మీ ముందుకు వొచ్చారు..  

కడప జిల్లా ప్రొద్దుటూరు పట్టణములో CAA&NRC కి మద్దతుగా భారతీయుల భారీ ర్యాలీ!

By | జనవరి 25th, 2020|Categories: వీడియో విశ్లేషణలు|

https://youtu.be/yBwvqrkekbk జై శివశక్తి జై భారత్ కడప జిల్లా ప్రొద్దుటూరు పట్టణములో భారతీయుల ర్యాలీ విజయవంతంగా జరిగింది!! మన దేశం కోసం,మన దేశ చట్టాల కోసం భారతీయులందరూ కలిశారు CAA&NRC కి మద్దతుగా భారతీయుల భారీ ర్యాలీ18-1-2020 శనివారం మునిసిపల్ పార్క్ వద్దనుండి శివాలయం సెంటర్ వరకు భారీగా జరిగింది.. ప్రజలకు,ప్రజా సంఘాలు,కులసంఘాలకు, వ్యాపార సంఘాలకు పేరు పేరునా ధన్యవాదాలు.. జైభారత్ జై హింద్  

విదేశీ మతప్రచారకులని అడ్డుకుని, తరిమేసిన భూపాలపల్లి శివశక్తి

By | జనవరి 17th, 2020|Categories: వీడియో విశ్లేషణలు|

https://youtu.be/Nz1t354zoGk   భూపాలపల్లి స్థానిక సీ ఆర్ నగర్ లో విధేశీయులతో మత ప్రచార సభ ని సంక్రాంతి పండగ రోజు నిర్వహించాలని చూసిన శాంతి కుమార్ అనే పాస్టర్ పై Legal Rights Protection forum నుండి పోలీసులకు ఫిర్యాదు చేసి స్థానిక #శివశక్తి #VHP కార్యకర్తలు సంఘటనా స్థలానికి వెళ్లి పాస్టర్ ని, విదేశీయులను నిలదీయడం జరిగింది.

లారీ గుద్ది ప్రాణాపాయ స్తితిలోఉన్న దూడకి వైద్యసహాయం అదించి బ్రతికించిన ||machilipatnam| శివశక్తి

By | జనవరి 10th, 2020|Categories: వీడియో విశ్లేషణలు|

https://youtu.be/V303arcI0yQ   మచిలీపట్నం చిలకలపూడి సెంటర్ లో లారీగుద్ది వెళ్లిపోయిన ప్రాణాపాయ స్తితి లో ఉన్న దూడ కి వైద్య సహాయం అదించి బ్రతికించిన మచిలీపట్నం శివశక్తి..

మరోసారి హిందువుల సత్తా చాటిన శివశక్తి కార్యకర్తలు..

By | జనవరి 10th, 2020|Categories: వీడియో విశ్లేషణలు|

https://youtu.be/iJQTY6c422E గుంటూరు జిల్లా నంబూరులో ఈసారి ఏకంగా 300మందిని ఏసుకొని వచ్చి మతప్రచారానికి పాల్పడ్డారు.. పర్మిషన్ వుందా అని అడిగితే నంగిమొహాలేసుకొని సరే వెళ్ళిపోతాములెండి అని కాళ్లబేరానికి వచ్చిన క్రైస్తవ మాఫియా.... ఏదైతేనేం యధావిధిగా ఊరి నుండి వెళ్లగొట్టేసాం... సోదర, సోదరిమానులారా మీరు కూడ మీ మీ ఏరియాల్లో ఇలా ఎవరైనా మతప్రచారానికి వస్తే తరిమికొట్టండి, వీలైతే పోలీస్ లకి అప్పగించండి... జై శ్రీరామ్ జై శివశక్తి

తెనాలి,,నంద్యాల లలోCAA & NRC లకు వ్యతిరేఖంగా దుకాణాలు మూసేయమని ముస్లిం ల దౌర్జన్యం..

By | జనవరి 10th, 2020|Categories: వీడియో విశ్లేషణలు|

https://youtu.be/nZGFS-nwKdQ   తెనాలి (గుంటూరు జిల్లా) మరియు నంద్యాల (కర్నూల్ జిల్లా) లలోCAA & NRC లకు వ్యతిరేఖంగా దుకాణాలు మూసేయమని ముస్లిం ల దౌర్జన్యం, వాటికి మేము వ్యతిరేఖం కాదు మేము తెరుస్తాం అంటూ ఎదురుతిరిగిన జాతీయవాదులు.