వీడియో విశ్లేషణలు

వివిధ వీడియో విశ్లేషణలు మరియు ముఖ్యాంశాలు

బంటుమిల్లి మండల పరిధిలో శివశక్తి మండల స్థాయిమీటింగ్ చేయవలసినకార్యక్రమాలు కార్యాచరణ

By | మార్చి 14th, 2020|Categories: వీడియో విశ్లేషణలు|

https://youtu.be/Mv76UJKULKI   కృష్ణా జిల్లా లో బంటుమిల్లి మండల పరిధిలో శివశక్తి మండల స్థాయి మీటింగ్ నిర్వహించడం జరిగింది. కార్యక్రమం లో బాగంగా గ్రామ స్థాయిలో చేయవలసిన కార్యక్రమాలు కార్యాచరణ, గ్రామ కమిటీల నియామకం ,ఆర్టీఐ పై అవగాహన తదితర అంశాల పై చర్చ ,సందేహ నివృత్తి చేయడం జరిగింది. మరియు బంటుమిల్లీ మండల యించార్జ్ గా వున్న గంగాధర్ గారిని మండల అధ్యక్షులు గా నియమించడం జరిగింది.    

ప్రభుత్వానికి చేతకాకపోతే ఆత్మాహుతి దళాలుగా మారి మేమే దేవాలయాలను రక్షించుకొంటాం

By | మార్చి 14th, 2020|Categories: వీడియో విశ్లేషణలు|

https://youtu.be/zSPYQmo_Ffs   ప్రభుత్వానికి చేతకాకపోతే ఆత్మాహుతి దళాలుగా మారి మేమే దేవాలయాలను రక్షించుకొంటాం

పూర్ణ మదః పూర్ణమిదం శ్లోకం లో గణిత సూత్రాలు

By | మార్చి 14th, 2020|Categories: వీడియో విశ్లేషణలు|

https://youtu.be/I2i_iFkrzqs   వందల సంవత్సరాల క్రితమే క్రైస్తవుల చేతుల్లో వక్రీకరణలు చెయ్యబడిన మన వేద విజ్ఞానం గురుంచిన అసలు రహస్యాలు, ఆధారాలతో మనకు RSN మూర్తిగారు శివశక్తి యూట్యూబ్ చానెల్ ద్వార భారతీయ విజ్ఞానం అనే సిరీస్ 5 ఎపీసోడ్ తో మీ ముందుకు వొచ్చారు...

డి.జె.సాంగ్ లతో దుమ్ము లేపిన యువత వరంగల్ లో శివాజీ శోభాయాత్ర

By | మార్చి 14th, 2020|Categories: వీడియో విశ్లేషణలు|

https://youtu.be/BgxkdQEgxxE డి.జె.సాంగ్ లతో దుమ్ము లేపిన యువత వరంగల్ లో శివాజీ శోభాయాత్ర

చట్టాలపై అవగాహన! గ్రామస్థాయి మీటింగ్ నిర్వహించిన శివశక్తి

By | మార్చి 14th, 2020|Categories: వీడియో విశ్లేషణలు|

https://youtu.be/eScfJhDpih4   కృష్ణాజిల్లా కృత్తివెన్ను మండలం ఉర్లగొంది తిప్ప గ్రామంలో లో ఈ రోజు గ్రామస్థాయి శివశక్తి మీటింగ్ నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో చట్టాలపై అవగాహన శివశక్తి యొక్క ఆవిర్భావం శివశక్తి చేస్తున్న కార్యక్రమాలు ప్రస్తుతం హిందూ ధర్మంపై జరుగుతున్న దాడులు దానిని ఏ విధంగా ఎదుర్కోవాలి అనే అంశంపై చర్చించడం జరిగింది. ఈ కార్యక్రమంలో గ్రామానికి సంబంధించిన యువత అలాగే పెద్దవారు చాలా ఆసక్తిగా పాల్గొని కార్యక్రమాన్ని చక్కగా నిర్వహించడం జరిగింది. మొదటిసారి జరిగిన ఈ [...]

ఎక్కడినుండో మా ఊరొచ్చి మతమార్పిడి చేస్తారా?అంటూ మాఫియా ని తరిమేసిన శివశక్తిసభ్యులు

By | మార్చి 14th, 2020|Categories: వీడియో విశ్లేషణలు|

https://youtu.be/xztmqF414ac   ఎక్కడినుండో మా ఊరొచ్చి మతమార్పిడి చేస్తారా?అంటూ మాఫియా ని తరిమేసిన కృష్ణా జిల్లా కృత్తివెన్ను మండలం శివశక్తిసభ్యులు

ఈమె కు ఉన్న జ్ఞానం పాస్టర్లకు లేకపోయే

By | మార్చి 14th, 2020|Categories: వీడియో విశ్లేషణలు|

https://youtu.be/6hafQKCC-EA ఈమె కు ఉన్న జ్ఞానం పాస్టర్లకు లేకపోయే

CAA NRC పై అవగాహన కోసం ప్రతి గడపకి కరపత్రాలు

By | మార్చి 14th, 2020|Categories: వీడియో విశ్లేషణలు|

https://youtu.be/MwLrUl-AJ58   మచిలీపట్నం పెడన లో CAA NRC పై అవగాహన కోసం RSS శివశక్తి సంయుక్తంగా ఇంటి ఇంటికి షాప్ షాప్ కి కరపత్రాలు పంచడం జరిగింది

విష్ణు తల్లిదండ్రులకు ధైర్యం చెప్పడానికి వెళ్లిన మచిలీపట్నం శివశక్తి టీమ్ మరియు హిందూ బంధువులు

By | ఫిబ్రవరి 14th, 2020|Categories: వీడియో విశ్లేషణలు|

https://youtu.be/4vtmo-VMJoo జై శ్రీ రామ్ నాలుగు రోజుల క్రితం అక్రమంగా మతప్రచారానికి తన ఇంటికి వచ్చిన వారిపై పేడనీళ్లుచల్లినందుకు శివశక్తి సభ్యుడు విష్ణుని పోలీసులు అక్రమంగా అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. ఈ రోజు కోర్ట్ లో బెయిల్ పిటిషన్ వేశారు. విష్ణు వాళ్ళ ఇంటికి వచ్చిన పాస్టర్ లపై కూడా కేసు నమోదు చేయాలంటూ ఈ రోజు సుమారు 100 మందికి పైగా శివశక్తి మచిలీపట్నం కార్యకర్తలు గ్రామస్థులు బీజేపీ నాయకులు పోలీసులపై ఒత్తిడి తీసుకురావడం తో [...]