వీడియో విశ్లేషణలు

వివిధ వీడియో విశ్లేషణలు మరియు ముఖ్యాంశాలు

కరోనా పోవాలంటే యేసు ఎదుట మోకరిల్లమంటున్న పాస్టర్. సరైన సమాధానం ఇచ్చిన కరుణాకర్ సుగ్గున

By | ఏప్రిల్ 23rd, 2020|Categories: వీడియో విశ్లేషణలు|

https://youtu.be/vuOU7BFDnjo   కరోనా పోవాలంటే యేసు ఎదుట మోకరిల్లమంటున్న పాస్టర్. సరైన సమాధానం ఇచ్చిన కరుణాకర్ సుగ్గున

సన్యాసఆశ్రమం గురించి తప్పుడు ప్రచారం చేస్తున్న పాస్టర్.బుద్ధిచెప్పిన కరుణాకర్ సుగ్గున

By | ఏప్రిల్ 17th, 2020|Categories: వీడియో విశ్లేషణలు|

https://youtu.be/lQ2I47YiFfU   సన్యాసఆశ్రమం గురించి తప్పుడు ప్రచారం చేస్తున్న పాస్టర్.బుద్ధిచెప్పిన కరుణాకర్ సుగ్గున

శివశక్తి భోజనం అందించే కార్యక్రమం

By | ఏప్రిల్ 17th, 2020|Categories: వీడియో విశ్లేషణలు|

https://youtu.be/2zNT987L9es   జై శ్రీరామ్ శివశక్తి భోజనం అందించే కార్యక్రమంలో భాగంగా ఈ రోజు విశాఖపట్నంలోని పూర్ణ మార్కెట్, కాంప్లెక్స్, ఆదర్శ్ నగర్ వలసకూలీలకు, నిర్వరాశ్రయులకు భోజనం ప్యాకెట్స్ ఇవ్వడం జరిగింది.. డిస్ట్రిబ్యూషన్ కి సహకరించిన my help కొల్లు శ్రీనివాసరాజు గారికి ప్రత్యేక ధన్యవాదాలు... జై శ్రీరామ్ జై శివశక్తి

శివశక్తి భోజనం అందించే కార్యక్రమం

By | ఏప్రిల్ 17th, 2020|Categories: వీడియో విశ్లేషణలు|

https://youtu.be/kp6Vcl8jJVk   జై శ్రీరామ్ శివశక్తి భోజనం అందించే కార్యక్రమంలో భాగంగా ఈ రోజు విశాఖపట్నంలోని ఎండాడ, రుషికొండలో వలసకూలీలకు, రేషన్ కార్డు లేనివారికి భోజనం ప్యాకెట్స్ ఇవ్వడం జరిగింది.. డిస్ట్రిబ్యూషన్ కి సహకరించిన my help కొల్లు శ్రీనివాసరాజు గారికి ప్రత్యేక ధన్యవాదాలు... జై శ్రీరామ్ జై శివశక్తి

శివశక్తి అన్నవితరణ

By | ఏప్రిల్ 17th, 2020|Categories: వీడియో విశ్లేషణలు|

https://youtu.be/o8O1-lS9ues జై శ్రీరామ్ శివశక్తి విశాఖ జిల్లా శివశక్తి అన్నవితరణలో భాగంగా 10-04-2020 న విశాఖపట్నం కందాడ, మధురవాడ, కొమ్మాది ఏరియాల్లో వెజ్ రైస్ పాకెట్స్ పంచడం జరిగింది... అన్నదానం మహాదానం జై శ్రీరామ్ జై శివశక్తి

యేసు చిన్నపుడు ఎక్కడ పెరిగాడు అసలు నిజం ఏంటి ??

By | ఏప్రిల్ 17th, 2020|Categories: వీడియో విశ్లేషణలు|

https://youtu.be/kx_Eq0yLHL0 యేసు చిన్నపుడు ఎక్కడ పెరిగాడు అసలు నిజం ఏంటి ??  

మన శివశక్తి సంస్థ నుంచి ఆహారం అందించే కార్యక్రమం లో భాగంగా

By | ఏప్రిల్ 17th, 2020|Categories: వీడియో విశ్లేషణలు|

https://youtu.be/g9L71Ujq31o   జై శ్రీరామ్ మన శివశక్తి సంస్థ నుంచి ఆహారం అందించే కార్యక్రమం లో భాగంగా ఈరోజు కృష్ణా జిల్లా మచిలీపట్నం మండలంలోని మచిలీపట్నం బీచ్ దగ్గర ఉన్న గ్రామాలలో పులిహోర పొట్లాలు అందజేయడం జరిగింది. *ఈ కార్యక్రమం కోసం సహకరించిన తాళ్లపాలెం గ్రామ పంచాయతీ* శివశక్తి *అధ్యక్షులు రవి గారికి మచిలీపట్నం అధ్యక్షులు విఠల్ సాయి గారికి అలాగే గ్రామ శివశక్తి సభ్యులకు *అభినందనలు

బుద్ధుడి గురించి తప్పుడు ప్రచారం చేస్తున్న పాస్టర్.. గడ్డిపెట్టిన కరుణాకర్ సుగ్గున

By | ఏప్రిల్ 17th, 2020|Categories: వీడియో విశ్లేషణలు|

https://youtu.be/pm2cRpg0T1s   బుద్ధుడి గురించి తప్పుడు ప్రచారం చేస్తున్న పాస్టర్.. గడ్డిపెట్టిన కరుణాకర్ సుగ్గున