సీనియర్ జర్నలిస్ట్ రాకా సుధాకర్ గారి వీడియో సిరీస్ లో ఇది మొదటిభాగం.

ఈశాన్య భారతం లో క్రైస్తవం ఎందుకు అంతగా పెరిగిపోయిందో అనే అంశానికి సంబంధించి రాకా గారు మనకు తెలియని కారణాన్ని తెలియజేశారు.

ఈ మిషనరీల అంతిమలక్ష్యం ఏమిటో కూడా ఈ వీడియో లో చూడొచ్చు.