సంస్కృతి & సాంప్రదాయం

సంస్కృతి – సాంప్రదాయ విషయాలకు సంబందించిన వ్యాసాలు.

 

గోత్రం అనేది ఒక జన్యుశాస్త్రం…!! మతం మారో, మరి ఎదో కారణం వల్ల నీ గోత్రం మరువకు మిత్రమా!!!

గోత్రం అనగా మూల పురుషుడి పేరు. గోత్రము అనగా గో అంటే గోవు, గురువు, భూమి, వేదము అని అర్థములు. మానవుడు గోవులను వాటి రంగులను తొలుత ఆయా వ్యక్తుల తాతా, ముత్తాతలను గుర్తించుటకు నల్లావులవారు, కపిలగోవువారు, తెల్లావులవారు అని మూలపేర్లను కలిగి ఉండేవారు.   ఏ గురువు వద్ద విద్యను అభ్యసిస్తే ఆ గురువు పేరును వశిష్ట, భరద్వాజ, వాల్మీకి, అని గురువు పేరును గొప్పగా చెప్పుకునే వారు. తాము ఆ గురువుకు సంబంధించిన వారమని వారిపేరే తమ గోత్రమని చెప్పుకునే వారు. [...]

By | జూలై 4th, 2017|Categories: సంస్కృతి & సాంప్రదాయం|0 Comments

తెల్ల వాడి మాయలు — ఎప్పుడురా నువ్వు కళ్ళు తెరిచేది?? బానిసత్వం నేర్చిన భారతీయుడా!!!

తెల్ల వాడి మాయలు... హరిత_విప్లవం అన్నావు.. అధిక దిగుబడి అన్నావు.. మా వాళ్ళందరూ గంతులు లేశారు... పొలాలన్నీ మందులతో నింపేశారు.. సివరాకరికి సేంద్రియమే అందరికి మంచిదన్నవావు.. మా వాళ్ళు ఇంకా నీ మాయలోనే ఉన్నారు... ఎప్పుడురా నువ్వు కళ్ళు తెరిచేది?? బానిసత్వం నేర్చిన భారతీయుడా!!! సజ్జలు_జొన్నలు పేదోళ్ల తిండి అన్నావు.. పిజ్జా బర్గర్లు మాకు నేర్పించావు... మావాళ్లు అందరు గంతులేశారు... అడ్డమైన రంగుల తో ఉన్నవన్నిటిని లాగించారు... ఎఫక్ట్ బాగా కొట్టింది.. పిల్లోడికి వచ్చే కళ్ల_జోళ్ళు .. యువతరానికి వచ్చే బిపి-షుగర్లు... ఎప్పుడురా నువ్వు కళ్ళు తెరిచేది?? బానిసత్వం నేర్చిన భారతీయుడా!!!! [...]

By | జూన్ 29th, 2017|Categories: సంస్కృతి & సాంప్రదాయం|0 Comments

ద్వైతం – అద్వైతం

ద్వైతం - అద్వైతం ఈ మధ్య కొంతమంది UIRC (Universal Islamic Research Center) చెందిన షఫీ బ్యాచ్ ఆదిశంకర భగవత్పాదుల అద్వైత సిద్దాంతం అంటే అన్నిటా దేవుడున్నాడని చెప్పటం, అంటే పాము దేవుడే, పురుగు దేవుడే ఆఖరుకి సెప్టిక్ టాంక్ లో కూడా దేవుడే అంటూ విపరీతార్దాలిస్తున్నారు. వారి ఆరోపణలకు మనలో ఎవరూ సరైన ఆన్సర్ ఇవ్వలేక పోతున్నాం. ఎందుకంటే పరమాత్మ అంతటా ఉన్నడనే సిద్దాంతం అలా మనకి అసహ్యకరమైన వాటిలో ఉన్నాడని చెప్పటం ఒకరకంగా మనకి సంతృప్తిగ లేదు. అందుకే అసలు [...]

By | జూన్ 21st, 2017|Categories: సంస్కృతి & సాంప్రదాయం|0 Comments

ఆవేదన

ఈ రోజు సమాజం లో ఎవడి బ్రతుకు పోరాటం లో వాడు తీరిక లేకుండా సాగిపోతున్నాడు.ప్రక్కవాడి గురుంచి కాదు కదా తన గురుంచి కూడా పట్టించుకోడానికి టైం లేని పరిస్థితి.విపరీతమైన కాంపిటిషన్ ..కనుక మనం ఎక్కువ పని చేయాలి ఎక్కువ సంపాదించాలి.ఐదు రోజులు గొడ్డులా పని చేసి ఆ రెండు రోజులు  సంపాదించిందంతా ఖర్చుపెట్టేయాలి.ఇది సగటు మానవుడు ఈ రోజు చేస్తున్న పని.కంటికి  సుఖం గా నిద్ర లేదు,వంటికి సరయిన ఆరోగ్యం లేదు.కడుపుకి పసందయిన  భోజనం లేదు. ఎంత పని చేసినా మెచ్చుకొని [...]