హిందూ చైతన్యం
హిందూ ఐక్యత

ఇవి రెండూ ఒకదానికొకటి వేరు వేరు అర్ధాలనిచ్చేవాక్యాలు,
ఈ రెండు వాక్యాలు ఒకదానికొకటి ఎంత దగ్గరి సంబంధం ఉందనిపించినా కొన్ని సందర్భాల్లో రెండు వ్యతిరేఖ భావనలు చూపిస్తాయి 
ఉదాహరణకు

హిందూ చైతన్యం మన హిందువులలో చాలా మందికి లేనిది హిందు చైత్యనం, నేను హిందువుని, నేను సనాతన హిందు ధర్మం లో పుట్టాను, ఈ దేశం లో తరతరాలుగా నా పూర్వీకులు ఆచరించిన సంస్కృతి సంప్రదాయాలను పరిరక్షిస్తూ , వాటిని ఆచరిస్తూ, నా ధర్మాన్ని నేను ఎల్లప్పుడూ కాపాడుతూ నా ముందు తరాలకు ఇవ్వాలి అనేది
హిందూ చైతన్యం

రెండవది
హిందూ ఐక్యత ఇది సమయం సందర్భాన్ని బట్టి హిందువులలో వచ్చేది, ధర్మాన్ని రక్షించాలి అన్నప్పుడు హిందూ చైతన్యం కలిగిన సమాజం ఐక్యంగా ఒక చోటుకు వచ్చి చేసే ఉద్యమానికి తప్పనిసరిగా కావలసినది హిందు ఐక్యత కానీ పచ్చి నిజం చెప్పాలంటే హిందూ ఐక్యత అన్ని సందర్భాల్లో ఉండదు ఒకచోట కలిసిన హిందు సమాజం మరోచోట విడిపోయే అవకాశాలే ఎక్కువ కారణం వ్యక్తుల్లో, వ్యవస్థలో, వ్యక్తిగత లాభాపేక్ష లో, దీర్ఘకాలిక ప్రయోజనాలో కారణం ఏదేని హిందు ఐక్యత అనేది వందల సంవత్సరాలు గా ఎంతోమంది ఇప్పటికీ నిర్విరామంగా ప్రయత్నిస్తున్న విషయం అందరికీ తెలిసిందే,,

కానీ ఇక్కడ ముక్యంగా గుర్తెరిగి మసులుకోవాల్సిన విషయం ఏమంటే హిందూ ఐక్యత అనేది ఎంత ముఖ్యమో అంతకంటే ముఖ్యమైనది హిందూ చైతన్యం ప్రతీ ఒక్కరిని #నేను_హిందువును ఇది నా దేశం నా ధర్మం నేను నాధర్మాన్ని రక్షించుకుంటాను అనే స్థితికి మనం తీసుకురాగలిగితే, ఇతర పాశాండ మతాల పై అవగాహన తీసుకురాగలిగితే, వాడి పోరాటం వాడే చేసుకుంటాడు వాడి యుద్ధం వాడే చేసుకుంటాడు సమయాన్ని సందర్భాన్ని బట్టి చైతన్యవంతమయిన హిందువులు ఐక్యం అవుతారు ( శబరిమల విషయం లాగా )
ప్రత్యేకంగా హిందువులను ఐక్యం చేయాలి అని సమయాన్ని వృధా చేసెకంటే హిందువులని చైతన్యవంతం చేయాలి అనుకోడం లో ప్రస్తుత పాశాండ మతాల నుండి మన ధర్మాన్ని రక్షించుకోవడం ముఖ్యమని అనిపిస్తుంది.
కావాలంటే తీరిగ్గా చైతన్యవంతమయిన హిందువులం పాశాండ మత ప్రభావం ఏమాత్రం లేని అఖండ భారతావని లో విచ్చలవిడిగా కొట్టేసుకుందాం, ప్రస్తుతం హిందూ సమాజాన్ని చైతన్యవంతం చేయడం లో దృష్టి పెడదాం, మీరు కూడా పెడతారని ఆశిస్తూ

కళ్యాణ్ కుమార్ చెట్లపల్లి
శివశక్తి