ప్రతి హిందువూ ఇంకా చెప్పవలిసి వస్తే క్రైస్తవుడు కూడా ,క్రైస్తవం అసలు ఎలా పుట్టింది అక్కడి సమాజం ఏ పరిస్థితుల్లో అంగీకరించవలసి వచ్చింది లాంటి విషయాలను తప్పనిసరిగా పరిశీలించాలి. దైవగ్రంధంగా చెప్పబడే ఒక పుస్తకం నిగ్గుతేల్చే పరిశోధన. దైవకుమారునిగా చూపబడే ఒక మనిషి పుట్టు పూర్వోత్తరాల పరిశీలన తెలుగులో మీ కోసం. శివశక్తి సంస్థ యొక్క ఆధ్యాత్మిక చైతన్య స్రవంతి లో భాగంగా, క్రైస్తవ చరిత్ర పరిశోధకులు శ్రీమతి ఎస్తేర్ ధనరాజ్ గారి రచనా సహకారంతో మీరెంతో ఆతృతగా ఎదురు చూస్తున్న క్రైస్తవ చరిత్ర వీడియో సిరీస్ మొదటి ఎపిసోడ్ బైబిల్ ప్రపంచం ఎలా ఉండేది – Part 1.