డబ్బు ఇచ్చి మా నాన్నగారిని #మతం మార్చారు.. మా న్నాన్నగారిని మతం మార్చిన వారు భూస్థాపితం అయిపోయారు..
28సంవత్సరాలుగా క్రిస్టియానిటీలో ఉండి #శివశక్తి ద్వారా నిజం తెలుసుకొని ఇప్పుడు అసహ్యం, రోత పుట్టి బైటకి వచ్చాను… అని #వాసు_గారు చెప్తున్నారు..
మరిన్ని వివరాలు వారి నోటితోనే విందాం రండి