హిందూధర్మంపై జరుగుతున్న దాడిని రాజ్యాంగ బద్దంగా ఎదుర్కోవడానికి కావలసిన విధానాలను, నమూనాలను కొన్నింటిని మీకందిస్తున్నాం.  వీటిని సమర్ధవంతంగా ఉపయోగించుకుని హిందూధర్మంపై స్తానికంగా జరుగుతున్న అన్యాయాలను, అక్రమాలను తిప్పికొట్టే ప్రయత్నం చేయగలరని భావిస్తున్నాం.

అక్రమ ప్రార్ధనాలయాలను నివారించే విధానం

అనుమతిలేని చెర్చి లేదా మసీదు ప్రదేశాలను చట్టబద్ధంగా నివారించడానికి అనుసరించవలసిన విధానం మరియు కావలసిన పత్రాల నమూనాలతో తయారుచేయబడిన నివేదికను ఇక్కడ పొందవచ్చు. MS Word format లో డౌన్లోడ్ చేసుకుని మీ సందర్భానికి అనుగుణంగా తగిన మార్పులు చేసుకోగలరని భావిస్తున్నాం.

MS Word

PDF

హిందూధర్మం వదిలి ఇతరమతాలలోకి మారితే, చట్టపరంగా షెడ్యూల్డు కులస్తులు కోల్పోయే అంశాలు

బడుగు వర్గాలకు భారత ప్రభుత్వం అనేక రకాల సదుపాయాలు, చట్టపరమైన రక్షణ కల్పిస్తుంది. కాని సదరు వ్యక్తి మతం మారితే అటువంటి సదుపాయాలకు, చట్టపరమైన రక్షణకు అనర్హుడు. ఆ వివరాలు క్రింది నివేదికలో చూడగలరు.

MS Word

PDF

సమాచార హక్కు (RTI) దరకాస్తు నమూనాలు

సమాచార హక్కు క్రింద ప్రభుత్వ కార్యాలయాల నుంచి సమాచారం సేకరించడానికి ఉపయోగపడే దరకాస్తు నమూనాలు. మీ సందర్భానికి తగిన నమూనా వాడుకోగలరు.

నమూనా 1

నమూనా 2

సందర్శకుల వీసా పై వచ్చి మతప్రచారం సాగిస్తున్న విదేశీయులని నివారించే విధానం

భారత దేశానికి సందర్శకులుగా వచ్చిన విదేశీయులు స్తానిక మత ప్రచార కార్యక్రమాలలో పాల్గొనడం చట్ట విరుద్ధం. మీ ప్రాంతంలో అటువంటి చట్టవ్యతిరేక చర్యలు జరుగుతున్నయడల, క్రింది file లో అందించిన సూచనలను అనుసరించి ప్రభుత్వానికి తెలియజేయ ప్రార్ధన.

MS Word

Google Doc

PDF

Police FIR నమూనాలు

మీ అవహాగన కోసం కొన్ని పోలీస్ FIR ననూనాలు

PDF

రక్షణాధికార్ల చరవాణి సంఖ్యలు

అక్రమ మత ప్రచార కార్యక్రమాలను చట్టం దృష్టికి తీసుకురావలసిందిగా తోటి హిందువులను కోరుతున్నాం. అందుకు కావలసిన సమాచారం క్రింద సూచించిన వెబ్ పేజ్ లో పొందగలరు.

ఆంధ్రప్రదేశ్ రక్షణాధికార్ల చరవాణి సంఖ్యలు:

http://www.meesevats.in/search/label/AP%20Police%20Numbers

http://www.ap.gov.in/district-officials/

http://teluguinfo.com/1101District-guntur.php/

తెలంగాణా రక్షణాధికార్ల చరవాణి సంఖ్యలు:

http://www.meesevats.in/search/label/Telangana%20Police%20Numbers

వెన్నుపోటు దొంగలు

హిందూ సమాజాన్ని కించపరిచే విధంగా కార్యక్రమాలు ప్రసారం చేసే టీవీ చానళ్ళ చెరవాణి సంఖ్యలు క్రిందనివ్వబడ్డాయి. హిందూ వ్యతిరేక కార్యక్రమాలు ప్రసారం చేసినప్పుడల్లా సదరు టీవీ ఛానల్ కు ఫోన్ చేసి మీ అసంతృప్తి తెలియజేయండి. అలాంటి టీవీ ఛానల్ ను వీక్షించడం మానివేసి వాటి ఆదాయాన్ని తగ్గించండి.

TV9 చరవాణి/WhatsApp : 99482 90901

వ్యాపారం ముసుగులో మత ప్రచారం – Airtel

ఇతర మతాల పండుగలప్పుడు సుభాకాంక్షలు తెలుపుతూ, కేవలం హిందువుల పండుగకి శ్రీరంగనీతులు చెబుతున్న Airtel కు బుద్ధి చెప్పే విధానం.

https://paper.dropbox.com/doc/Airtel-.-6sitRJt1zKila7bsI8Vak