చర్చిలలో మోసాలు ఎలా ఉంటాయో హిందుత్వంలోకి తిరిగి వచ్చిన ఎక్స్ క్రిస్టియన్ స్పందన

ఇకనుండి శివశక్తి ద్వారా హిందుత్వంలోకి పునరాగమనం అయినవారికి ప్రత్యేకంగా ఒక సిరీస్ కేటాయిస్తున్నాం.

#తమసోమా_జ్యోతిర్గమయ_చీకటినుండి_వెలుగులోకి
అనేది టైటిల్.

ఇప్పటికే కొందరి కాల్ రికార్డ్స్ ఛానల్లో అప్లోడ్ అయ్యాయి.
మరికొన్ని సిద్ధంగా ఉన్నాయి.
వీరిలో సిద్ధమైనవారితో వీడియోస్ చేసి, వారి సాక్ష్యాలు, అనుభవాలు ఎక్కువమందికి చేరే విధంగా ప్రణాళిక అనుకుంటున్నాం.

#శ్రీమతి_అనిత_గారితో_కరుణాకర్_సుగ్గున_మాట్లాడిన_కాల్_రికార్డ్